Chitti Lyrical song song lyrics penned by Ramajogayya Sastry, music composed by Radhan, and sung by Ram Miriyala from the movie Jathi Ratnalu.
Song Name | Chitti Lyrical song |
Singer | Ram Miriyala |
Music | Radhan |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Jathi Ratnalu |
Chitti Lyrical song Song lyrics
Telugu lyrics: చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే అట్ట నువ్ గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే నువ్వు నాకు సెట్టయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే వచ్చేశావే లైనులోకి వచ్చేశావే… చిమ్మ చీకటికున్న జిందగిలోన ఫ్లడ్ లైటేసావే హత్తెరీ నచ్చేసావే మస్తుగా నచ్చేసావే బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలోన రంగులు పూసావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి, చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టీ… నా రెడ్ బుల్ చిట్టి నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే యుద్ధమేమి జరగలే… సుమోలేవి అస్సలెగరలే… చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చజెండ చూపించినావే మేడం ఎలిజబెత్తు నీ రేంజ్ అయినా తాడు బొంగరం లేని ఆవారా…. నేనే అయినా…. మాసుగాడి మనసుకే ఓటేసావే…. బంగ్లా నుండి బస్తీకి ఫ్లైటెశావే తీన్ మార్ చిన్నోడిని, డీజే స్టెప్పులు ఆడిస్తివే… నసీబు బ్యాడు ఉన్నోన్ని నవాబు చేసేస్తివే అతిలోక సుందరివి నువ్, ఆఫ్ట్రాల్ ఓ టప్పోరి నేను గూగుల్ మ్యాప్ అయి నీ గుండెకు చేరిస్తివే అరెరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే మిర్చిబజ్జి లాంటి లైఫ్ లో నువ్వు ఆనియన్ ఏసావే అరెరే గిచ్చేసావే లవ్వు టాటూ గుచ్చేసావే మస్తు మస్తు బిర్యానీలో నింబూ చెక్కై హల్చల్ చేశావే చిట్టి నా బుల్ బుల్ చిట్టి, చిట్టి నా చుల్ బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే చిట్టి నా జిల్ జిల్ చిట్టి, చిట్టీ… నా రెడ్ బుల్ చిట్టి నా పేస్ బుక్కులో లక్ష లైకులు కొట్టావే English Lyrics: Chitti nee navvate Lakshmi pataas ye Fattumani pelindha Naa gunde khalass ye Atta nuvvu girra girra Melikal thirige aa oose Nuvvu naku set ayyavani Signal icche breaking news ye Vachesaave line loki vachesaave Chimma cheekatigunna zindagilona Flood light yesaave Aattheri nachhesaave Masthuga nachesaave Black and white local gani Lokam lona rangulu poosave Chitti naa bul bul chitti Chiiti naa chilbul chitti Na rendu buggalu patti Mudhulu pettaave Chitti naa jiljil chitti, Chitti…. naa redbull chitti Naa face….booku lo laksha Like lu kottaave Yuddhamemi jaragale,Sumolevi assalegarale… Chitikelo alaa chinna navvutho Paccha janda choopinchanevi Madam elizabeth nee range aina, Thaadu bongaram leni awara… Nene aina Massugaadi manasuke vote esaave Bangla nundi basthi ki Flight esaave Teenmar chinnodini DJ steppulu aadisthive Naseebu bad unnodni Nawab chesesethive Athiloka sundari nuvvu Afterall o tappori nenu Google map ayi Nee gundeki cheristhive Arere icchesaave Dil naaku icchesaave Mirchi bajji laanti Life lo nuvvu onion vesaave Arere gucchesaave Love tattoo guchchesaave Masthu masthu biryanilo Nimbu chakkai hulchul chesaave Chitti naa bul bul chitti Chiiti naa chilbul chitti Na rendu buggalu patti Mudhulu pettaave Chitti naa jiljil chitti, Chitti…. naa redbull chitti Naa face….booku lo laksha Like lu kottaave
Watch Chitti Lyrical song Song Video
Chitti Lyrical song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Chitti Lyrical song song is from this Jathi Ratnalu movie.
Ram Miriyala is the singer of this Chitti Lyrical song song.
This Chitti Lyrical song Song lyrics is penned by Ramajogayya Sastry.
0 Comments