Jala Jala Jalapaatham Songs Lyrics song lyrics penned by Sreemani, music composed by Devi Sri Prasad, and sung by Jaspreet Jasz & Shreya Ghoshal from the movie Uppena.
Song Name | Jala Jala Jalapaatham Songs Lyrics |
Singer | Jaspreet Jasz & Shreya Ghoshal |
Music | Devi Sri Prasad |
Lyricst | Sreemani |
Movie | Uppena |
Jala Jala Jalapaatham Songs Lyrics Song lyrics
Telugu lyrics: జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనె హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమెసెనే జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం ఎలాగ బైట పడుతోంది ఈ వేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేగానితో ప్రయాణం ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను ఇలాంటి తీపి రోజు, రాదు రాదు రోజు ఎలాగ వెళ్ళి పోకుండ ఆపడం ఇలాంటి వాన జల్లు, తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎపుడు లేనిది ఏకాంతం ఎకడ లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమె సొంతం జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కిరట్టాన్నవుతను English Lyrics: Jala jala jala jalapaatham nuvvu Sela sela sela selayeruni nenu Sala sala nuvvu thaakithe nannu Ponge varadhaipothanu Chali chali chali galivi nuvvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Yegase karatannauthanu Hey maana jantavaipu Jaabilama thongi choosene Hey itu choodakantu Mabbu remma daanni musense Ye neeti chemma Theeracheleni dhaahamesense Jala jala jala jalapaatham nuvvu Sela sela sela selayeruni nenu Sala sala nuvvu thaakithe nannu Ponge varadhaipothanu Chali chali chali galivi nuvvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Yegase karatannauthanu Samudhramantha prema Muthyamantha manasu Yelaga dhaagi untundi lopala Aakasamantha pranayam Chukkalanti hrudayam Yelaga baitapaduthondi eevela Nadi yedaari laanti pranam Thadi meghanitho prayanam Ika naa nunchi ninnu Nee nunchi nannu Thenchaledhu lokam Jala jala jala jalapaatham nuvvu Sela sela sela selayeruni nenu Sala sala nuvvu thaakithe nannu Ponge varadhaipothanu Ilanti theepi roju Raadu raadu roju Yelaga vellipokunda apadam Ilaanti vaana jallu Thadapadhanta vollu Yelaga dheeni gundello dachadam Eppudu lenidhi yekantham Ekkada leni yedho prasantham Mari naalona nuvvu Neelona nenu manaku maname sontham Chali chali chali galivi nuvvu Chiru chiru chiru alane nenu Chara chara nuvvallithe nannu Yegase karatannauthanu
Watch Jala Jala Jalapaatham Songs Lyrics Song Video
Jala Jala Jalapaatham Songs Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Jala Jala Jalapaatham Songs Lyrics song is from this Uppena movie.
Jaspreet Jasz & Shreya Ghoshal is the singer of this Jala Jala Jalapaatham Songs Lyrics song.
This Jala Jala Jalapaatham Songs Lyrics Song lyrics is penned by Sreemani.
0 Comments