Puttene Prema song lyrics song lyrics penned by Bhaskara Bhatla, music composed by Ram Miriyala, and sung by Ram Miriyala from the movie Gully Rowdy.
Song Name | Puttene Prema song lyrics |
Singer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Lyricst | Bhaskara Bhatla |
Movie | Gully Rowdy |
Puttene Prema song lyrics Song lyrics
Telugu lyrics: పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటా నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటా సెల్ నంబర్ని చెప్పు రింగ్ ఇచ్చేసుకుంటా మంచి డేట్ ఉంటె చెప్పు పెళ్లి చేసేసుకుంటా పుట్టెనే… పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారుల్లో పువ్వులాగా మెరిసావే ఓ మగపురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో ఆడ వాసనిపుడే చూపావే నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటను నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా నాన్నకు అప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా పుట్టెనే… పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా దోమ తెరలాగా ఊసురనీవుండే నా లైఫు వెండి తెర చేసావే ఓ ఒక్క నవ్వుతోనే కుండీలాంటి బుజ్జిగుండెలోన ప్రేమ విత్తనాలే జల్లేసావే నీ ఇష్టాలు చెప్పు లిస్టు రాసేసుకుంటా నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా ఎం కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా నువ్వు కాదంటే చెప్పు నేను ఊరేసుకుంటా పుట్టెనే… పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ ఏంచేశావో ఏమో కదమ్మా ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలాకుతలం అవుతున్నాన్నమ్మ.. English Lyrics: Puttene Prema Padagottene Prema Em Chesavo Emo Kadhamma Inthalo Prema Anthalo Koma Athalakuthalam Avuthunnanamma Nee Perento Cheppu Pachhabottesukunta Nee Oorento Cheppu Pette Sardesukunta Cell Numberni Cheppu Ring Ichhesukunta Manchi Date Unte Cheppu Pelli Cheseseukunta Puttene… Puttene Prema Padagottene Prema Em Chesavo Emo Kadhamma Inthalo Prema Anthalo Koma Athalakuthalam Avuthunnanamma Katthulatho Eppudu kallolanga Unde Darullo Puvvulaaga Merisave O… Maga Purugulatho Chirakuga Unde Jeevithamlo Aada Vasanipude Chupave Nee Caste Ento Cheppu Nenu Marchesukunta Nee Taste Ento Cheppu Vanta Nerchesukuntanu Nuvvu Cheppedhi Cheppu Nenu Oppesukunta Nannku Appunte Cheppu Nene Teerchesukunta Puttene Puttene Prema Padagottene Prema Em Chesavo Emo Kadhamma Doma Theralaaga oosuranivunde naa life Vendi Thera Chesave O… Okka navvuthone kundilanti Bujjigundelona prema vitthanale jallesave Nee Istalu Cheppu List Rasesukunta Nee Kastalu Cheppu Netthi Meedhesunta Em Kaavalo Cheppu Gift Ichhesukunta Nuvvu Kadhante Cheppu Nenu Ooresukunta Puttene… Puttene Prema Padagottene Prema Em Chesavo Emo Kadhamma Inthalo Prema Anthalo Koma Athalakuthalam Avuthunnanamma
Watch Puttene Prema song lyrics Song Video
Puttene Prema song lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Puttene Prema song lyrics song is from this Gully Rowdy movie.
Ram Miriyala is the singer of this Puttene Prema song lyrics song.
This Puttene Prema song lyrics Song lyrics is penned by Bhaskara Bhatla.
0 Comments