Spirit Of Jersey song lyrics

Spirit Of Jersey song lyrics song lyrics penned by Krishna Kanth, music composed by Anirudh Ravichander, and sung by Nani, Shraddha Srinath from the movie Jersey.


Spirit Of Jersey song lyrics  song lyrics
Song NameSpirit Of Jersey song lyrics
SingerNani, Shraddha Srinath
Music Anirudh Ravichander
LyricstKrishna Kanth
Movie Jersey

Spirit Of Jersey song lyrics Song lyrics

Telugu lyrics:

అనిగిమణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా
అలుపు దరికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని
గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ మారిపోయి ఓడెరా...

గెలుపే అడుగడుగునా
వెలిగే నిను అలమెనా
దిగులే పడే మరుగునా
మొదలే ఇక సమరమా
అయినా బెదరక పదా
పరుగే విజయం కదా
ఉరికే చెమటల నదై కదిలెను లే

తగలక మేఘమే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులు చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడు వీడలే
పరుగుల దాహమే
బరువిక తేలికాయేలే

అనిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధులు లేవు రా
అలుపు దరికిక చేరనీక ఆడరా

మలుపు మలుపుకు చెరగని
గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా
వయసు సగముగ మారిపోయి ఓడెరా...

గమనాలనే గమనించరా
గమనాలనే గమనించరా
ఒకరోజు గమ్యమెదురవదా
గగనాలనే

గురిచూడరా
మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా
ఒకరోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా
మరి నేల నీకు వశమవదా

పిడుగు వలెనే పడుతూ కలుపు
ఇక ఈ నింగి నేలా
ఉరుము మెరుపు బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా
అడుగు కదుపు జయము జగము
నీ సొంతం అయ్యేలా
విధికి ఎదురు నిలిచి గెలిచి
నీ పంతం చూపేలా

తగలక మేఘమే
ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే
అడుగులు చూపటానికే
మరిచిన తారవే
ముసుగిక నేడు వీడలే
పరుగుల దాహమే
బరువిక తేలికాయే లే

అనిగి మణిగిన అలలిక
ఎగసెను చూడరా
అసలు అవధ...

English Lyrics:

Anigi manigina alalika
Egisenu choodara
Asalu avadhulu levuraa
Alupu darikika cheraneeka aadara

Malupu malupuku cheragani
Guruthulu veedara
Pagalu merupulu choopara
Vayasu sagamuga maaripoyi oderaa

Gelupe adugadugunaa
Veluge ninu alimena
Dhigule pade maruguna
Modhale ika samaramaa
Padina bedaraka padaa
Paruge vijayamu kadhaa
Urike chematala nadhai kadhilenule

Thagalaga meghame
Egurika ningi vaipauke
Kolavani vegame
Adugulo choopataanike
Marichina thaarave
Musugika nedu veedele
Parugula dhaaha...
Baruvika thelikaayele...

Anigi manigina alalika
Egisenu choodara
Asalu avadhulu levuraa
Alupu darikika cheraneeka aadara

Malupu malupuku cheragani
Guruthulu veedara
Pagalu merupulu choopara
Vayasu sagamuga maaripoyi oderaa

Gelupe adugadugunaa
Veluge ninu alimena
Dhigule pade maruguna
Modhale ika samaramaa
Padina bedaraka padaa
Paruge vijayamu kadhaa
Urike chematala nadhai kadhilenule

Thagalaga meghame
Egurika ningi vaipauke
Kolavani vegame
Adugulo choopataanike
Marichina thaarave
Musugika nedu veedele
Parugula dhaaha...

Watch Spirit Of Jersey song lyrics Song Video

Spirit Of Jersey song lyrics song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Spirit Of Jersey song lyrics song is from this Jersey movie.

Nani, Shraddha Srinath is the singer of this Spirit Of Jersey song lyrics song.

This Spirit Of Jersey song lyrics Song lyrics is penned by Krishna Kanth.

By usingYoutube video downloaderyou can download youtube videos.

Post a Comment

0 Comments