Boss Party song lyrics song lyrics penned by DSP, music composed by DSP, and sung by Nakash Aziz, DSP & Haripriya from the movie Waltair Veerayya .
Song Name | Boss Party song lyrics |
Singer | Nakash Aziz, DSP & Haripriya |
Music | DSP |
Lyricst | DSP |
Movie | Waltair Veerayya |
Boss Party song lyrics Song lyrics
Telugu lyrics: వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ. నువ్వు లుంగీ ఎత్తుకో, హెయ్ నువ్వు షర్టు ముడేస్కో, హెయ్ నువ్వు కర్చీఫ్ కట్టుకో, హెయ్ బాసొస్తుండు… బాసొస్తుండు నువ్వు లైట్లేస్కో, హెయ్ నువ్వు కలర్ మార్చుకో, హెయ్ నువ్వు సౌండ్ పెంచుకో, హెయ్ బాసొస్తుండు… బాసొస్తుండు (డీజే వీరయ్య) హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే (షరా షరా మామూలే) హౌజ్ పార్టీ అంటే అసలు కొత్తగ ఉండదు ఏ మూలే (కొత్తగ ఉండదు ఏ మూలే) బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగ ఉండదులే (రీచ్ పెద్దగ ఉండదులే) క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగ పండదులే (మాస్ పెద్దగ పండదులే) అరె, వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు బొంబాటు టెన్ టు ఫైవ్ పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు పగులుద్ది పార్టీ, హూ (డీజే వీరయ్య) నువ్వు బాటిల్ అందుకో, హెయ్ నువ్వు గ్లాసందుకో, హెయ్ నువ్వు సుక్కేస్కో, హెయ్ బాసొచ్చిండు… కిక్కిచ్చిండు హోటల్లోన పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే (హీటే ఉండదు ఎందుకులే) గల్లీలోన పార్టీ అంటే సిల్లీ సిల్లీగుంటదిలే (సిల్లీ సిల్లీగుంటదిలే) టెర్రసు మీద పార్టీ అంటే ప్రైవసీ అస్సలు ఉండదులే పెంటు హౌజు పార్టీ అంటే రెంటే చాలా అయితదిలే (రెంటే చాలా అయితదిలే) మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు బొంబాటు పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు పగులుద్ది పార్టీ, హూ (డీజే వీరయ్య) నువ్వు డప్పందుకో, హెయ్ నువ్ డోలందుకో, హెయ్ నువ్ బూరందుకో, హెయ్ ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు బొంబాటు పార్టీ మరి వేర్ ఈజ్ ద పార్టీ బాసు..! వేరీజ్ ద పార్టీ నా బోటే ఎక్కు… డీజే నొక్కు పగులుద్ది పార్టీ, ఓయ్ (డీజే వీరయ్య, హా హా హా) (అదిరిపోనాది పార్టీ, పార్టీ పార్టీ)... English Lyrics: Welcome to the biggest party, Boss Party. Nuvvu Lungi Etthuko, Hey Nuvvu Shirt Mudesko, Hey Nuvvu Kerchief Kattuko, Hey Boss Vasthundu… Boss Vasthundu Nuvvu Light Esko, Hey Nuvvu Color Maarchuko, Hey Nuvvu Sound Penchuko, Hey Boss Vasthundu… Boss Vasthundu (DJ Veerayya) Hey, Clubbullona Party Ante Sharaa Sharaa Maamule (Sharaa Sharaa Maamule) House Party Ante Asalu Kotthaga Undadhu Ye Moole (Kotthaga Undadhu Ye Moole) Beach Party Ante Asalu Reach Peddaga Undadhule (Reach Peddaga Undadhule) Cruise Party Ante Asalu Mass Peddaga Pandadhule (Mass Peddaga Pandadhule) Are, Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Bombhaatu Party Mari, Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Paguluddhi Party, Hu (DJ Veerayya) Nuvvu Bottle Anduko, Hey Nuvvu Glass Anduko, Hey Nuvvu Sukkesko, Hey Boss Ochhindu… Kick Ichhindu Hotel Lona Party Ante Heat Ye Undadhu Endukule (Heat Ye Undadhu Endukule) Gully Lona Party Ante Silly Silly’Guntadhile (Silly Silly’Guntadhile) Terrace Meeda Party Ante Privacy Assalu Undadhule Pent House Party Ante Rent Ye Chaala Ayithadhile (Rent Ye Chaala Ayithadhile) Mari Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Bombhaatu Party Mari, Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Paguluddhi Party, Hu (DJ Veerayya) Nuvvu Dappandhuko, Hey Nuvvu Dhol Anduko, Hey Nuvvu Boorandhuko, Hey Aey, Boss Ochhindu… Raffaadisthundu Mari Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Bombhaatu Party Mari, Where is the party Boss, Where is the party? Naa Boat Ye Ekku… DJ Nokku Paguluddhi Party, Oyy (DJ Veerayya, HaHaHaHa) (Adhiriponaadhi Party, Party Party)...
Watch Boss Party song lyrics Song Video
Boss Party song lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Boss Party song lyrics song is from this Waltair Veerayya movie.
Nakash Aziz, DSP & Haripriya is the singer of this Boss Party song lyrics song.
This Boss Party song lyrics Song lyrics is penned by DSP.
0 Comments