Ra Ra Song Lyrics song lyrics penned by Ananth Sriram, music composed by Anirudh Ravichander, and sung by Prudhvi Chandra, Bashermax from the movie Gang Leader.
Song Name | Ra Ra Song Lyrics |
Singer | Prudhvi Chandra, Bashermax |
Music | Anirudh Ravichander |
Lyricst | Ananth Sriram |
Movie | Gang Leader |
Ra Ra Song Lyrics Song lyrics
Telugu lyrics: రా రా జగతిని జయించుదాం… రా రా చరితని లిఖించుదాం… రా రా భవితని సవాలు చేసే… కవాతు చేద్దాం, తెగించుదాం రా రా నడములు బిగించుదాం… రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించి వేసే… రహస్య వ్యూహం రచించుదాం గదులు గడులు గడపలు దాటేయ్… గడలు దడులు దరులను దాటేయ్… ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి… దశ దిశల కొసకు పోదాం ఎరలు మొరలు చెరలను దాటేయ్… తరులు గిరులు ఝరులను దాటేయ్… ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… తుది గెలుపు మెరుపు చూద్దాం… రా వి బ్రింగ్ ద గేమ్… యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే… రిపీట్, సింగ్ విత్ మి… వి బ్రింగ్ ద గేమ్… యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే… సరిగా సరిగా మన శక్తులన్నీ… ఓ చోట చేర్చుదాం త్వరగా త్వరగా మన తప్పులన్నీ… సరిదిద్ది సాగుదాం చెమటే చెమటే చమురైనా… వాహనం దేహమే కదా శ్రమకే శ్రమకే తను కోరుకున్న… గమ్యాన్ని చూపుదాం తారల తలలు తాకుదాం… మన తీరుని తెలుపుదాం ఆరని తపన ఆయుధం… ఇక పోరుని సలుపుదాం గదులు గడులు గడపలు దాటేయ్… గడలు దడులు దరులను దాటేయ్… ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… దశ దిశల కొసకు పోదాం ఎరలు మొరలు చెరలను దాటేయ్… తరులు గిరులు ఝరులను దాటేయ్… ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి… తుది గెలుపు మెరుపు చూద్దాం… రా రా రా రా జగతిని జయించుదాం… రా రా చరితని లిఖించుదాం రా రా భవితని సవాలు చేసే… కవాతు చేద్దాం, తెగించుదాం రా రా నడములు బిగించుదాం… రా రా పిడుగులు ధరించుదాం రా రా చెడునిక దహించి వేసే… రహస్య వ్యూహం రచించుదాం… రా.. English Lyrics: Ra Ra Jagathini Jayinchudhaam… Ra Ra Charithani Likhinchudhaam Ra Ra Bhavithani Savaalu Chese… Kavaathu Cheddhaam, Theginchudhaam Ra Ra Nadumulu Biginchudhaam… Ra Ra Pidugulu Dharinchudhaam Ra Ra Chedunika Dhahinchi Vese… Rahasya Vyooham Rachinchudhaam Gadhulu Gadulu Gadapalu Dhaatey… Gadalu Dhadalu Dharulanu Dhaatey… Egiregiregiri Egiri Egiregiri Egiri… Dasha Dhishala Kosaku Podhaam Eralu Moralu Cheralanu Dhaatey… Tharulu Girulu Jarulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri… Thudi Gelupu Merupu Chuddhaam… Raa We Bring The Game… Yeah, We’ve Come Here To Stay Yeah, We’ve Come Here To Play… Repeat, Sing With Me… We Bring The Game… Yeah, We’ve Come Here To Stay Yeah, We’ve Come Here To Play… Sarigaa Sarigaa Mana Shakthulannee… Oo Chota Cherchudhaam Thwaragaa Thwaragaa Mana Thappulannee… Saridhiddi Saagudhaam Chemate Chemate Chamurainaa.. Vaahanam Dehame Kadhaa Shramake Shramake Thanu Korukunna… Gamyanni Choopudhaam Thaarala Thalalu Thaakudhaam… Mana Theeruni Thelupudhaam Aarani Thapana Aayudham… Ika Poruni Salupudhaam Gadhulu Gadulu Gadapalu Dhaatey… Gadalu Dhadalu Dharulanu Dhaatey… Egiregiregiri Egiri Egiregiri Egiri… Dasha Dhishala Kosaku Podhaam Eralu Moralu Cheralanu Dhaatey… Tharulu Girulu Jarulanu Dhaatey Egiregiregiri Egiri Egiregiri Egiri… Thudi Gelupu Merupu Chuddhaam… Raa Raa Ra Ra Jagathini Jayinchudhaam… Ra Ra Charithani Likhinchudhaam Ra Ra Bhavithani Savaalu Chese… Kavaathu Cheddhaam, Theginchudhaam Ra Ra Nadumulu Biginchudhaam… Ra Ra Pidugulu Dharinchudhaam Ra Ra Chedunika Dhahinchi Vese… Rahasya Vyooham Rachinchudhaam.. Raa..
Watch Ra Ra Song Lyrics Song Video
Ra Ra Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ra Ra Song Lyrics song is from this Gang Leader movie.
Prudhvi Chandra, Bashermax is the singer of this Ra Ra Song Lyrics song.
This Ra Ra Song Lyrics Song lyrics is penned by Ananth Sriram.
0 Comments