Rama Krishna Song Lyrics song lyrics penned by Chandra Bose, music composed by Hiphop Tamizha, and sung by Ram Miriyala from the movie Agent .
Song Name | Rama Krishna Song Lyrics |
Singer | Ram Miriyala |
Music | Hiphop Tamizha |
Lyricst | Chandra Bose |
Movie | Agent |
Rama Krishna Song Lyrics Song lyrics
Telugu Lyrics: రామ పోయి కృష్ణ వచ్చే బాధే పోయి హ్యాపీ వచ్చిందా నైటే పోయి లైటే వచ్చే ప్రేమే పోతు పోతు ఏదో ఏదో నేర్పించిందా గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవింద అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా ఎల్ – అంటేనే లాసే కాదా ఓ – అంటే ఓవర్ డోసే కదా వి – అంటేనే వైరస్ కాదా ఇ – అంటే కథ ఎండే కదా రామకృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా దిల్లు ఖాళీ అయ్యిందా గోవిందా హరి గోవిందా (దేవుడా) నువ్వు నేనన్నా నేనే నువ్వన్న లవ్వే మారిందా (గోవిందా గోవిందా) నాతో నేనున్నా, నాకై నేనున్నా లైఫే ఆగిందా (గోవిందా గోవిందా) మబ్బుతొ బ్రేకప్పు అయితేనే చినుకే వరదల్లే పొంగునుగా కళ్లతో బ్రేకప్పు అయితేనే కలలే నిజమల్లే మారునుగా ఎండే నాకు నీడే కదా ఎండింగ్ నాకూ స్టార్టింగ్ కదా పైనా లోన తొలిచేస్తున్నా దాన్నే మించే గెలుపే రాదా రామ కృష్ణ గోవిందా గోవిందా హరి గోవిందా పిల్ల పోతే పోయిందా గోవిందా హరి గోవిందా లొల్లి మొత్తం పోయిందా గోవిందా హరి గోవిందా దిల్లు ఖాళీ అయ్యిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గర్ల్ ఫ్రెండ్ గోవింద అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా... English Lyrics: Rama Poyi Krishna Vache Badhe Poyi Happy Vachindaaa Night Ye Poyi Light Ye Vache Preme Pothu Pothu Edho Edho Nerpinchindaa Govinda Govinda Girl Friend Govinda Ayyinda Ayyinda Break up Ayyindaa Poyindhaa Poyindha Preme Dhooram Poyindhaa Vachindhaa Vachindhaa Freedom Vachindhaa L-Antene Loss Ye Kaadaa O-Ante Over Dose Ye Kadaa V-Antene Virus Kaadaa E-Ante Katha End Ye Kadhaa Ramakrishna Govinda Govinda Hari Govinda Pilla Pothe Poyinda Govinda Hari Govinda Lolli Mottham Poyinda Govinda Hari Govinda Dillu Khaalee Ayyinda Govinda Hari Govinda (Devuda) Nuvvu Nenanna Nene Nuvvanna Love ye Maarinda (Govinda Govinda) Naatho Nenunna Naakai Nenunnaa Life Ye Aagindaa (Govinda Govinda) Mabbutho brea up Ayithene Chinuke Varadhalle Pongunuga Kallatho Break up Ayithene Kalale Nijamalle Maarunugaa Ende Naaku Neede Kadhaa Ending Naaku Starting Kadaa Paina Lona Tholichesthunna Daanne Minche Gelupe Raadhaa Ramakrishna Govinda Govinda Hari Govinda Pilla Pothe Poyinda Govinda Hari Govinda Lolli Mottham Poyinda Govinda Hari Govinda Dillu Khaalee Ayyinda Govinda Hari Govinda Govinda Govinda Girl Friend Govinda Ayyinda Ayyinda Break up Ayyindaa Poyindhaa Poyindha Preme Dhooram Poyindhaa Vachindhaa Vachindhaa Freedom Vachindhaa....
Watch Rama Krishna Song Lyrics Song Video
Rama Krishna Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Rama Krishna Song Lyrics song is from this Agent movie.
Ram Miriyala is the singer of this Rama Krishna Song Lyrics song.
This Rama Krishna Song Lyrics Song lyrics is penned by Chandra Bose.
0 Comments