Arere Vaanaa Song Lyrics song lyrics penned by Vennelakanti, music composed by Yuvanshankar Raja, and sung by Rahul Nambiar & Saindhavi from the movie Aawara (21 May 2010).
Song Name | Arere Vaanaa Song Lyrics |
Singer | Rahul Nambiar & Saindhavi |
Music | Yuvanshankar Raja |
Lyricst | Vennelakanti |
Movie | Aawara (21 May 2010) |
Arere Vaanaa Song Lyrics Song lyrics
Telugu Lyrics: అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే మనసు గొడుగు చెలి పడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే ఎదే పాలపుంతై నా మనసునాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది అరెరె వాన జడి వాన అందాల నవ్వులే పూల వాన ఆటా పాటా ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలోన వెతికి పెట్టు చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది మంత్రంలా ఉంది ఇది తంత్రం లాగ ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతూ ఉంది నిన్ను మించి వేరెవరూ లేరే నన్ను మించి నీకెవరూ లేరే చిన్న చిన్న కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్ళు రెండు మూసుకున్నా నీవున్నదే మాయమట మల్లెపూల పొద్దు నాకు ఇచ్చి పోవే ముద్దు ముద్దు చాటు సద్దు చెరిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది అందాల నవ్వులే అగ్గి వాన అందాల నవ్వులే అగ్గి వాన మళ్ళీ మళ్ళీ వానోస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టీ ఎవరూ ఈ వాననాపవద్దు అడ్డమొచ్చి ఎవరూ నా మనసునాపవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి చెలి అందాలనే చిలికించింది. అరెరె వాన జడి వాన అరెరె వాన జడి వాన.. English Lyrics: Arere vana jadivana Andala navvule poola vana [2x] Malli malli vaanoste Manasu godugu cheli padithe Garam perigindi dhooram tarigindhi Yemaindhi yemaindhi yedhedho jarigindhi Nemali kannu laaga Cheli natyamadutunte Yedhe palapunthai na manasunaadamandhi Yemaindhi yemaindhi yedhedho jarigindhi Arere vana jadivana Andala navvule poola vana Aataa paataa oo padani pata Vane paadindhi arudhaina pata Ninnu nannu kalipina Ee vanakokka salam kottu Nenu thappipoyanu Neelona vethiki pettu Mantramlaga vundi Idi thamthramlaga vundi Chitramgane madhilo Oka yuddam jaruguthondhi Devatha yedhi na devatha yedhi Thanu santhoshamgaa aduthu vundhi Ninnu minchi verevaruu lere Nannu minchi neekevaru lere Chinna chinna kannulu rendu Devudu naku icchadanta Kallu rendu moosukunna Nee mundhate maayamanta Malle poola poddu Naku icchi pove muddhu Muddu chatu saddhu Cheripeyamandhi haddhu Pulakinchindhi yedha pulakinchindhi Cheli andhalane chilikinchindhi Arere vaana jadi vaana Andhala navvule aggi vaana [2x] Malli malli vaanosthe pagativela Meruposthe ninge vangindhi Bhoome pongindhi naa swaasa thagilaka Valapu vedi sokindhi Godugu patti yevaru ee vaananapa vadhu Addamocchi yevaru naa manasunaapa vadhu Adaali adaali vaana tho adaali…
Watch Arere Vaanaa Song Lyrics Song Video
Arere Vaanaa Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Arere Vaanaa Song Lyrics song is from this Aawara (21 May 2010) movie.
Rahul Nambiar & Saindhavi is the singer of this Arere Vaanaa Song Lyrics song.
This Arere Vaanaa Song Lyrics Song lyrics is penned by Vennelakanti.
0 Comments