Chey Savaari song lyrics penned by Ramanjaneyulu, music composed by Shekar Chandra, and sung by Sid Watkins from the movie Savaari (07 February 2020).
Song Name | Chey Savaari |
Singer | Sid Watkins |
Music | Shekar Chandra |
Lyricst | Ramanjaneyulu |
Movie | Savaari (07 February 2020) |
Chey Savaari Song lyrics
Telugu Lyrics: ఉదయించే సూర్యుడే నిదరంటూ మానడే నడిరేయే దాటుతూ కిరణంలా సవారి ఎగసేటి సంద్రమే అలుపంటూ ఆపదే దరిదాకా సాగుతూ కెరటాల సవారి చీకట్లే చీల్చుకుంటూ, సంకెళ్ళే తెంచుకుంటూ తాకాలోయ్ నింగి అంచు పడి పడి తలపడి నిలబడగా నువ్వు సవారి చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే సవారి చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి దిక్కులే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే భూగోళాన్నే తిరగకని ఆపగలిగేది ఎవరసలు నీలి మేఘాన్నే కురవకని ఆజ్ఞ వేసినా ఆగదులే పలువురు చెప్పే మాట వినుకోకు ఎవరికీ నువ్వు బంటువనుకోకు నలుగురు వెళ్ళే దారికెళ్ళిపోకు జగతికి నువ్వు రాజువనుకుంటూ సవారి చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే సవారీ చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి దిక్కులే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే గమ్యం నీకై నడవదులే దూరమెంతైన తరగదులే కంట నీరుకే కరగదులే జాలి లేదులే ఓటమికే మొదలవకుండా పూర్తి అవదంటూ అడుగుకు ముందు తప్పటడుగంటూ మలుపులు కూడా స్ఫూర్తి అనుకుంటూ యుద్ధం చేసే సైన్యం లాగా సవారి చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి పాదాలే రెక్కలవ్వాలే నీలి నింగైనా చేతికందాలే సవారి చెయ్ సవారి చెయ్ సవారి చెయ్ సవారి దిక్కులే ధిక్కరించాలే చుక్కలెన్నున్నా తెంచి తేవాలే.. English Lyrics: Udhayinche suryudu Midharantu maanadu Nadi reye dhaatuthu Kiranamla savaari Yegasete sandharame Alupantu aapadhe Dhari kaka saguthu Keratala savaari Cheekatle cheelchukuntu Sankelle techukuntu Thakaloy ningi anchu Padi padi thalapadi Nilabadaga nuvu Savaari Chey savaari Chey savaari Chey savaari Paadhale rekkalavvale Neeli ningaina chethikandhale Savaari Chey savaari Chey savaari Chey savaari Dhikkulne dhikkarinchele Chukkalenunna Tenchi thevaale Bhoogalanni thiragakani Aapagaligedhi evarasalu Neeli meganni kuravakani Aapivesina aagadhule Paluvuru cheppe maata vinukoku Naluguru velle dharikellipoku Yevariki nuvu bantuvanukoku Jagathiki rajuavanukuntu Savaari Chey savaari Chey savaari Chey savaari Paadhale rekkalavvale Neeli ningaina chethikandhale Savaari Chey savaari Chey savaari Chey savaari Dhikkulne dhikkarinchele Chukkalenunna Tenchi thevaale Gamyama neekai nadavadhule Dhooramenthaina tharagadhule Kantaneeruke karagadhule Jaali ledhule otamike Modhalavakunda poorthi avadhantu Aduguiki mundhu thappatadugantoo Malupu kuda spoorthi anukuntu Yuddham chese sainyam laga Savaari Chey savaari Chey savaari Chey savaari Paadhale rekkalavvale Neeli ningaina chethikandhale Savaari Chey savaari Chey savaari Chey savaari Dhikkulne dhikkarinchele Chukkalenunna Tenchi thevaale....
Watch Chey Savaari Song Video
Chey Savaari song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Chey Savaari song is from this Savaari (07 February 2020) movie.
Sid Watkins is the singer of this Chey Savaari song.
This Chey Savaari Song lyrics is penned by Ramanjaneyulu.
0 Comments