Life Of Pandu Song Lyrics song lyrics penned by Sri Sai Kiran, music composed by Anirudh Ravichander, and sung by Dinker Kalvala from the movie Thiru.
Song Name | Life Of Pandu Song Lyrics |
Singer | Dinker Kalvala |
Music | Anirudh Ravichander |
Lyricst | Sri Sai Kiran |
Movie | Thiru |
Life Of Pandu Song Lyrics Song lyrics
Telugu Lyrics: కన్నుల్తో ఏమన్నా నువ్వు అవునంటూ వింటున్నా నేను ఇంకేమి కోరేది నిన్ను నువ్వుంటే చాలంటున్నాను ఏ భారమైన ఏ గాయమైన నా వెంట తోడుంది నువ్వే కదా ఎవరైన రాని వదిలెల్లి పోని ఏనాడు నను వీడి వెళిపోవుగా నీ పలుకొక రాగం నీ చెలిమొక మేఘం నను తడిపిన అందాల చిరుజల్లు నువ్వు నీ పలుకొక రాగం నీ చెలిమొక టెన్ టు ఫైవ్ మేఘం నను తడిపిన అందాల చిరుజల్లు నువ్వు (అందాల చిరుజల్లు నువ్వు అందాల చిరుజల్లు నువ్వు) నువు రానిదే అడుగెటు సాగదు నువు లేనిదే మనసు మాట్లాడదు ఇన్నాళ్ల గతమంతా వివరించమందే నీ పేరు లేకుండా క్షణమైనా ఉందా నీతోనే మెదిలా… నీలోనే కరిగా నిజమైన కలగా నడిపించు వెలుగా ఏ రంగులు లేని నా జీవితాన్ని హరివిల్లు చేసింది నువ్వే కదా (అందాల చిరుజల్లు నువ్వు) కన్నుల్తో ఏమన్నా నువ్వు అవునంటూ వింటున్నా నేను ఇంకేమి కోరేది నిన్ను నువ్వుంటే చాలంటున్నాను భారం గాయం తోడు నువ్వే కదా ఎవరైన రాని… వదిలెల్లి పోని ఏనాడు నను వీడి వెళిపోవుగా నీ పలుకొక (నీ పలుకొక) నీ చెలిమొక (నీ చెలిమొక) నను తడిపిన (నను తడిపిన) చిరుజల్లు నువ్వు టెన్ టు ఫైవ్ నీ పలుకొక రాగం నీ చెలిమొక మేఘం నను తడిపిన (నను తడిపిన నను తడిపిన) (అందాల చిరుజల్లు నువ్వు) (అందాల చిరుజల్లు నువ్వు).. English Lyrics: Male: Kannultho Emanna Nuvvu Avunantu Vintunna Nenu Inkemi Koredhi Ninnu Nuvvunte Chaalantunnaanu Male: Ye Bhaaramaina Ye Gaayamaina Naa Venta Thodundhi Nuvve Kadaa Evaraina Raani Vadhilelliponi Enaadu Nanu Veedi Velipovugaa Male: Nee Palukoka Raagam Nee Chelimoka Megham Nanu Thadipina Andaala ChiruJallu Nuvvu Male: Nee Palukoka Ragam Nee Chelimoka Megham Nanu Thadipina Andala Chirujallu Nuvvu Chorus: andala… Chirujallu… Nuvvu andala… Chirujallu… Nuvvu Male: Nuvu Ranide Adugetu… Sagadu Nuvu Lenide Manasu Matladadu Innalla, Gathamantha, Vivarinchamante Nee Peru, Lekunda, Kshanamyna Undaa Male: Nee Thone… Medila, Nee Lone… Kariga Nijamyna Kalaga Nadipinchu Velugaa Ye Rangulu Leni… Naa Jeevithanni Harivillu Chesindi, Nuvve Kadaa Chorus: andala… Chirujallu… Nuvvu Male: Kannultho Yemanna… Nuvvu Avunantoo Vintunna… Nenu Inkemi Koredi… Ninnu Nuvvunte Chalantunnanu Male: Bharam, Gayam, Thodu, Nuvve Kadaa Yevaryna rani, Vadilelli Poni Yenadu Nanu Veedi Velipovugaa Male: Nee Palukoka (-nee Palukoka) Nee Chelimoka (-nee Chelimoka) Nanu Thadipina (-nanu Thadipina) Chirujallu Nuvvu Male: Neepalukoka Ragam Nee Chelimoka Megham Nanu Thadipina nanu Thadipina… Nanu Thadipina andala Chirujallu… Nuvvu andala Chirujallu… Nuvvu..
Watch Life Of Pandu Song Lyrics Song Video
Life Of Pandu Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Life Of Pandu Song Lyrics song is from this Thiru movie.
Dinker Kalvala is the singer of this Life Of Pandu Song Lyrics song.
This Life Of Pandu Song Lyrics Song lyrics is penned by Sri Sai Kiran.
0 Comments