Mandaara Poovalle Song Lyrics

Mandaara Poovalle Song Lyrics song lyrics penned by Bhuvana Chandra, music composed by Yuvanshankar Raja, and sung by Benny Dayal from the movie Aawara (21 May 2010) .


Mandaara Poovalle Song Lyrics  song lyrics
Song NameMandaara Poovalle Song Lyrics
SingerBenny Dayal
Music Yuvanshankar Raja
LyricstBhuvana Chandra
Movie Aawara (21 May 2010)

Mandaara Poovalle Song Lyrics Song lyrics

Telugu Lyrics:

పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా

మదిలో మౌనం రగిలే వేళ 
కొంచెం మోహం దాహం చుట్టివేసెనే
తొలిచూపే విరి తూపై యద 
తలుపుని మెరుపల్లె తట్టివేసెనే
అద్దాన్ని సరిచేసి మనసంత 
కళ్ళల్లో పొదిగానే పొదిగానే
పిల్లా నే నీ ముందు మురిపాల 
వలపుల్లో తడిసానే తడిసానే
పురి విప్పే మేఘాన్నై ఒడిలో 
తారగ నిను తలిచా
వేసవిలో వెల్లువనై బుగ్గలు 
తాకి యద మరిచా
పచ్చని మందార పువ్వల్లె 
వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా

అలలాగా కుదిపేసే తన పేరుని 
వింటే పరిమళమే
కలలోనే కనిపించే తన నగవులు 
కంటే పరవశమే
ఏనాటి ఊసుల్నో ఏనాటి 
బాసల్నో వింటున్నా వింటున్నా
ఆగంటు నిలదీసే రహదారి 
దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా
మది తొలిచే పాటలకి అర్థాలే 
నీవని మురిసితినే
ఒక నదిలా నీవొస్తే బాగా 
దూరం తరిగెనులే

నా గుండెల్లో వీచే
సుమ గంధాల గాలి
తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి
యదలో ఎంతున్నా ఒక మాటే రాదే
నా కళ్ళల్లోన అరె కలలే రావే
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా
వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా..

English Lyrics:

Pachhani mandara poovaley
vachindira Vennelo mallaley 
santosham ichindi ra
Naa gundello vichey 
suma gandahala gali
Tana kallalo perchey 
pasi paruvala doli
Yadalo yentaunna 
oka matey radey
Naa kallaona arey 
kalaley ravey


Pachhani mandara 
poovaley vachindira
Vennelo mallaley 
santosham ichindi ra

Madilo mounam ragiley vela
kuncham moham 
daham chuttiveseney
Toli chupey viri toorpai 
yada talupuni merupaley 
tativeseney Addani sari 
chesi manasanta kallao
podiganey podiganey
Pilla ney ni muddu 
muripala valapullo 
tadisaney tadisaney
Puri vippey megganai 
vodilo taraga ninu talicha
Vesavilo velluvanai 
buggalu taki yada maricha

Pachhani mandara 
poovaley vachindira
Vennelo mallaley 
santosham ichindi ra

Alalaga kudipesey 
tana peruni vintey parimalamey
Kalaloney kanipinchey 
tana nagavulu kantey 
parimalamey Yenati vusullo 
yenati basallo vintunaaa 
vintunaaa Aganta niladisey 
rahadari deepanai nilichuna 
veligunna
Madi tolichey patalaki 
ardaley nivani murisitiney
Oka nadila neevastey
 baagaa dooram tarigenuley
Naa gundello vichey 
suma gandahala gali
Tana kallalo perchey
 pasi paruvala doli
Yadalo yentaunna oka 
matey radey
Naa kallaona arey 
kalaley ravey
Pachhani mandara 
poovaley vachindira
Vennelo mallaley 
santosham ichindi ra..

Watch Mandaara Poovalle Song Lyrics Song Video

Mandaara Poovalle Song Lyrics song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Mandaara Poovalle Song Lyrics song is from this Aawara (21 May 2010) movie.

Benny Dayal is the singer of this Mandaara Poovalle Song Lyrics song.

This Mandaara Poovalle Song Lyrics Song lyrics is penned by Bhuvana Chandra.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments