Toofan song lyrics penned by Ramajogayya Sastry, music composed by Ravi Basrur, and sung by Male : Sri krishna, Prudhvi Chandra, Arun Kaundinya, BHASKARUNI SAI CHARAN Santhosh Venky, MOHAN KRISHNA, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar Female : HARINI IVATURI from the movie K.G.F – Chapter 2 ( 14 April 2022) .
Song Name | Toofan |
Singer | Male : Sri krishna, Prudhvi Chandra, Arun Kaundinya, BHASKARUNI SAI CHARAN Santhosh Venky, MOHAN KRISHNA, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar Female : HARINI IVATURI |
Music | Ravi Basrur |
Lyricst | Ramajogayya Sastry |
Movie | K.G.F – Chapter 2 ( 14 April 2022) |
Toofan Song lyrics
Telugu Lyrics: జల్లెడ పడితే ఒక్కడు కూడా నిలబడడు ఇలాంటి దైర్యం లేని జనాలని పేట్టుకొని వీడేం చేస్తాడు అవును సార్ మీరన్నట్టే మాకు దైర్యం ఉండేది కాదు శక్తి ఉండేది కాదు నమ్మకము ఉండేది కాదు చావు మా మీద గంతులేసేది కానీ ఒకడు అడ్డం నిలబడ్డాడని వాన్ని కాళీ ముందు తల నరికాడు కదా సమందర్ మే లెహర్ ఉతి హై జిద్ది జిద్ధి హై తూఫాన్ ఆ రోజు చాలా సంవత్సరాల తరువాత చావు మీద మేము గంతులేసాం ఛట్టానే బి కాంప్ రహీ హై జిద్ది జిద్ధి హై తూఫాన్ వాడు కత్తి విసిరినా వేగానికి ఒక గాలి పుట్టింది సార్ జిద్ది జిద్ధి హై తూఫాన్ జిద్ధి హై తూఫాన్ ఆ గాలి నారచీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఊపిరిచ్చింది మీకొక సలహా ఇస్తాను మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్ తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్… తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్… తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే సర్రంటు వీడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటు గదిమి గర్జిస్తే జలదరించు భూగమనమే ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ హే చుర్రంటు చురుకు ముట్టించు అర్క తేజమాగమనమే ఎర్రంచు కరకు ఖడ్గాల శత్రు దమనమాగమనమే రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ నీ నీడలో మరుజన్మగా ధైర్యానికి జననం బిగితప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం స్వర్ణం మలినం వీడే ఆ రెండు యముడై ప్రియతముడై చేలరేగే మొనగాడు వైరి జనుల ముచ్చమట ముంచుట వీడు నేర్చిన మొదటి ముచ్చట విజృంభించు ఆ సత్తువ ముందు తూ క్యా మై క్యా హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే తూఫాన్, తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే తూఫాన్… తూఫాన్ ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే తూఫాన్… తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినదే... English Lyrics: Samundar Mein Lehar Uthi Hai Ziddi Ziddi Hai Toofan Chattane Bhi Kaanp Rahi Hai Ziddi Ziddi Hai Toofan Ziddi Hai Ziddi Hai Toofan Tu Kya Main Kya Hatja Hatja Toofan Toofan Yelugitthi Yegasi Thodagottinade Toofan Toofan Shivametthi Alala Padagetthinade Toofan Toofan Yelugitthi Yegasi Thodagottinade Toofan Toofan Shivametthi Alala Padagetthinade Sarrtrantu Veedu Adugesi Udyamisthe Aakaramaname Garrantu Gadhimi Garjisthe Jaladarinchu Bhoogamaname Oh Rocky Oh Rocky Oh Rocky Rocky Rocky Oh Rocky Oh Rocky Oh Rocky Rocky Rocky Hey Churrantu Churuku Muttinchu Arka Thejamagamaname Yerranchu Karaku Khadgala Shaturu Damanamaagamaname Rock Rock Rocky Rock Rock Rocky Rocky Rock Rock Rocky Rock Rock Rocky Nee Needalo Marujanmaga Dhairyaniki Jananam Bigithapina Pidikilliku Nerpinchara Jagadam Swaranam Malinam Veede Aa Rendu Yamudai Priyathamudai Chalagade Monagaadu Vairijanula Mucchamata Munchuta Veedu Neerchina Modhati Mucchata Vijrumbinchu Aa Sathuva Mundu Tu Kya Main Kya Hatja Hatja Toofan Toofan Yelugitthi Yegasi Thodagottinade Toofan Toofan Shivametthi Alala Padagetthinade Toofan Toofan Yelugitthi Yegasi Thodagottinade Toofan Toofan Shivametthi Alala Padagetthinade..
Watch Toofan Song Video
Toofan song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Toofan song is from this K.G.F – Chapter 2 ( 14 April 2022) movie.
Male : Sri krishna, Prudhvi Chandra, Arun Kaundinya, BHASKARUNI SAI CHARAN Santhosh Venky, MOHAN KRISHNA, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, Manish Dinakar Female : HARINI IVATURI is the singer of this Toofan song.
This Toofan Song lyrics is penned by Ramajogayya Sastry.
0 Comments