My Dear Markandeya Song Lyrics

My Dear Markandeya Song song lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S, and sung by Revanth, Snigdha Sharma from the movie BRO (28 July 2023).


My Dear Markandeya Song song lyrics
Song NameMy Dear Markandeya Song
SingerRevanth, Snigdha Sharma
Music Thaman S
LyricstRamajogayya Sastry
Movie BRO (28 July 2023)

My Dear Markandeya Song Song lyrics

Telugu Lyrics:

ఇంట్రో ఆపు… దుమ్ము లేపు
డాన్స్ బ్రో, లైక్ బ్రో

హే, కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే, రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చ పీక్సు బ్రో
మనలన్నాపే మగాడెవడు బ్రో

అరె లెంగ్త్ చూస్తే
ప్రతి లైఫ్ వెరీ షార్టు ఫిల్మూ
యహె, కూసింతైనా దాని సైజు
పెంచలేవు నమ్ము

కానీ నువ్వు గాని తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేము
భలే కలర్ ఫుల్లుగా
మార్చగలవు బ్రో

మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

ఏ, పక్క దిగి నిదరలేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో

అరె కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే, రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్సు బ్రో
మనలన్నాపే మగాడెవడు బ్రో

ఆయారే ఏ ఏ, ఆయారే
ఆయారే ఏ ఏ, ఆయారే
సిత్రా మంజరి, సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్ర 
మంజరి ఊ హ ఊ హ

మై హు సిత్ర మంజరి, రయ్యాంట 
సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరీ
చాన చాన చాకిరీ, పొద్దంత మీరు చేస్తిరి
కంపల్సరీ చిల్లవ్వాలి చీకటి రాతిరి

మీ ఎంటర్టైన్మెంటుకు ఇస్తా గ్యారంటీ
మీరు హ్యాపీ అయితే అంతే చాలు 
అదే రాయల్టీ
మీ ఆహా ఓహోలే గా నాకు 
నచ్చే కామేంటరి
మీరు మళ్ళీ మళ్ళీ రారమ్మన్న 
ఇస్తా రీ ఎంట్రీ

హె ఆయారే ఏ ఏ, ఆయారే
ఆయారే ఏ ఏ, ఆయారే
సిత్రా మంజరి, సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్ర 
మంజరి

యహ, లైఫన్నాక ఉండాలిగా 
రీలీఫన్న మాట
యహ, మూడొచ్చాకా ఆడాలిగా 
హుషారైన ఆట
యహ, బిజీ పన్ల గజిబిజి ఎక్కువైన 
పూట
రవ్వంత కుషీ రాంగే కాదటా

మై డియర్… మై డియర్ మార్కండేయ
మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో

ఓయ్, పక్క దిగి నిదరలేచే
ప్రతి రోజు పండగ చేసుకో, ఓ ఓ ఓ
అరె ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో, ఓ ఓ ఓ..

English Lyrics:

Intro Aapu, Dhummu Lepu
Dance BRO, Like BRO

Hey, Come On Come 
On Dance
Yamma Yamma Beats BRO
Zindagine Juke’U Box BRO
Hey, Rachho Rachha Rocks
 BRO
Majaa Pichha PeaksU BRO
Manalnaape Magaadevadu
 BRO

Are Length Choosthe
Prathi Life Very Shortu FilmU
Yahe, Koosinthaina Daani 
SizeU
Penchalevu Nammu

Kaani Nuvvu Gaani 
Thaluchukunte
Prathi Okka FrameU
Bhale Colorfullugaa
Maarchagalavu BRO

My Dear Markandeya
Manchi Maata Chepthaa
 Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Ye, Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko
Arey Unna Kaastha Timelone
Antho Intho AnubhavinchiPO

Are, Come On Come On Dance
Yamma Yamma Beats BRO
Zindagine Juke’U Box BRO
Hey, Rachho Rachha Rocks 
BRO
Majaa Pichha PeaksU BRO
Manalnaape Magaadevadu 
BRO

Aayaare Ye Ye, Aayaare
Aayaare Ye Ye, Aayaare
Sitra Manjari, Sitra Manjari
Manjari Manjari
Silipi Sitra Manjari Ooha 
Oo Ha

Main Hun Sitra Manjari
Rayyanta Saraasari
Rekkala Gurram Ekki
Ittaa Vacha Mesthiri
Chaana Chaana Chaakiri
Poddhantha Meeru Chesthiri
Compulsary Chillavvaali 
Cheekati Raathiri

Mee Entertainmentuku 
Istha Gurantee
Meeru Happu Ayithe 
Anthe Chaalu Adhe Royality
Mee Aaha OholeGaa Naaku 
Nachhe Commentary
Meeru Malli Malli 
Raarammanna Isthaa Re-Entry

Hey, Aayaare Ye Ye, Aayaare
Aayaare Ye Ye, Aayaare
Sitra Manjari, Sitra Manjari
Manjari Manjari Silipi Sitra 
Manjari

Yaha, Life Annaaka Undaaliga 
Relief Anna Maata
Yaha, Moodochaaka Aadaaligaa Hushaaraina Aata
Yaha, Busy Panla Gajibiji 
Ekkuvaina Poota
Ravvantha Kushi Wrong 
Ye Kaadhataa

My Dear..!!
My Dear Markandeya
Manchi Maata Chepthaa 
Raasuko
Malli Putti Bhoommeedhiki
Raane Raavu Nijam Telusuko

Oye, Pakka Dhigi Nidaraleche
Prathi Roju Pandaga Chesuko,
 O O O
Arey Unna Kaastha Timelone
Antho Intho AnubhavinchiPO, 
O O O..

Watch My Dear Markandeya Song Song Video

My Dear Markandeya Song song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This My Dear Markandeya Song song is from this BRO (28 July 2023) movie.

Revanth, Snigdha Sharma is the singer of this My Dear Markandeya Song song.

This My Dear Markandeya Song Song lyrics is penned by Ramajogayya Sastry.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments