College Song Lyrics

College Song song lyrics penned by Sai kiran, music composed by Kaala Bhairava, and sung by Hemachandra from the movie Colour Photo (23 October 2020) .


College Song song lyrics
Song NameCollege Song
SingerHemachandra
Music Kaala Bhairava
LyricstSai kiran
Movie Colour Photo (23 October 2020)

College Song Song lyrics

Telugu Lyrics:

చెప్పాలంటే చాలా కష్టం గాని
ఎన్నెన్నో సరదాలన్నీ
అందంగా ఎదురొచ్చాయి

ఆనందాలే పంచె అల్లర్లన్నీ
అందించే స్నేహాలన్నీ
ఈ చోటే మొదలయాయ్యి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ

వన్ బై టు తో… 
దోస్తీలెన్నో ఇచ్చి
ఆశల్లో చెయ్యందించి… 
వెన్నంటే తోడొచ్చింది
చుట్టూ ఎన్నో 
చిరునవ్వుల్ని పెంచి
ఊహలకు రెక్కలనిచ్చి… 
నిజమల్లే చూపించింది

విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ

ఎంతెత్తైనా ఆకాశంలో తార
చూసుంటుందా కళ్ళారా
ప్రతి నిమిషాన్ని మనలాగా
ఇట్టిట్టే అల్లేసే బంధంలేరా
ఎవరైనా కాదంటారా
ఈ స్నేహం తీరింతేరా

విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ

విడివిడి అడుగులు
విడివిడి మనసులు
ఒకటిగా కలిసిన కధలివి
ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓ
ఓ ఓఓ ఓఓ..

English Lyrics:

Cheppaalante Chaala 
Kashtam Gaani
Ennenno Saradaalanni
Andamga Edhurochhaayi

Aanandaale Panche 
Allarlanni
Andinche Snehaalanni
Ee Chote Modalayyaayi
O OoOo Oo O OoOo Oo
O OoOo OoOo


One By Two Tho 
Dosthilenno Ichhi
Aashallo Cheyyandhinchi
Vennante Thodochhindhi
Chuttu Enno Chirunavvulni 
Penchi
Oohalaku Rekkalanichhi
Nijamalle Choopinchindhi

Vidividi Adugulu
Vidi Vidi Manasulu
Okatiga Kalisina Kadhalivi
O OoOo Oo O OoOo Oo
O OoOo OoOo

Enthetthaina Aakashamlo
 Taara
Choosukuntunda Kallaara
Prathi Nimishaanni 
Manalaaga
Ittitte Allese Bandhamleraa
Evaraina Kaadantaara
Ee Sneham Teerintheraa


Vidividi Adugulu
Vidi Vidi Manasulu
Okatiga Kalisina Kadhalivi
O OoOo Oo O OoOo Oo
O OoOo OoOo

Vidividi Adugulu
Vidi Vidi Manasulu
Okatiga Kalisina 
Kadhalivi
O OoOo Oo O OoOo Oo
O OoOo OoOo...

Watch College Song Song Video

College Song song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This College Song song is from this Colour Photo (23 October 2020) movie.

Hemachandra is the singer of this College Song song.

This College Song Song lyrics is penned by Sai kiran.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments