Kottara Kottu Teenumaaru Song Lyrics song lyrics penned by Kasarla Shyam, music composed by Mahati Swara Sagar, and sung by Rahul Sipligunj from the movie Bhola Shankar (11 August 2023).
Song Name | Kottara Kottu Teenumaaru Song Lyrics |
Singer | Rahul Sipligunj |
Music | Mahati Swara Sagar |
Lyricst | Kasarla Shyam |
Movie | Bhola Shankar (11 August 2023) |
Kottara Kottu Teenumaaru Song Lyrics Song lyrics
Telugu Lyrics: చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె నాచి ఓ నాచి చోలె చోలె చోలె చోలో నాచి బాబు మోషల్ చోలో నాచి చోలె చోలె చోలె చోలో నాచి బాబు మోషల్ చోలో నాచి జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే జోషు నింపు బేటా నువ్ ఉన్న ప్రతీ చోటా ఖుషీ ఉండాలంటా నువ్వు చెప్పేలోగా టాటా కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టర కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే బ్లాకండు వైటులోన నీ రెండు కళ్ళే ఉన్నా రంగు రంగుల్లోన నువు కలలు కనర కన్నా కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో లైఫంటే లయను సఫారి అందులో నువ్వే షికారి సూటిగా దూసుకెళ్లి చెయ్ స్వారీ నువ్వు సాగేటి నీ దారి స్పీడు బ్రేకర్ల సవారి నవ్వు నిన్ను మోసుకెళ్ళే ఫెర్రారీ అరె సంతోషాల డోలీ (అరె సంతోషాల డోలీ) ఎక్కి సుట్టూ ఊరేగాలి (ఎక్కి సుట్టూ ఊరేగాలి) బతుకంటే రంగుల హోళీ ప్రతిక్షణం ఓ దివాళి నిలువెల్లా ఫైరే నీలో నిండి ఉండాలి కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో కొట్టరా కొట్టు తీనుమారో ఓ ఓ కట్టలే తెగేలా హుషారో జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే జిల్లెలె జిల్లెలె జింకచిక జిల్లెలే లెలెలే మజాలే జిందగికా మజాలే.. English Lyrics: Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale JoshU Nimpu Beta Nuv Unna Prathi Chota Kushi Undaalanta Nuvvu Cheppelogaa TATA Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale BlackU and White Lona Nee Rendu Kalle Unnaa Rangu Rangullona Nuvu Kalalu Kanara Kannaa Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Life Ante LionU Safari Andhulo Nuvve Shikaari Sootiga Doosukelli Chey Swaari Nuvvu Saageti Nee Daari Speedu Breakarla Savaari Navvu Ninnu Mosukelle Ferrari Arey Santoshaala Dholi (Arey Santoshaala Dholi) Ekki Suttu Ooregaali (Ekki Suttu Ooregaali) Bathukante Rangula Holi Prathikshanam O Diwaali Niluvellaa Fire Ye Neelo Nindi Undaali Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Kottara Kottu Teenumaaro O O Kattale Tegelaa Hushaaro Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale Jillele Jillele Jinkachika Jillele Lelele Mazaale Zindagi Ka Majaale...
Watch Kottara Kottu Teenumaaru Song Lyrics Song Video
Kottara Kottu Teenumaaru Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Kottara Kottu Teenumaaru Song Lyrics song is from this Bhola Shankar (11 August 2023) movie.
Rahul Sipligunj is the singer of this Kottara Kottu Teenumaaru Song Lyrics song.
This Kottara Kottu Teenumaaru Song Lyrics Song lyrics is penned by Kasarla Shyam.
0 Comments