Telugu Songs Lyrics

Padara Padara Song Lyrics

Padara Padara Song Lyrics song lyrics penned by Shree Mani, music composed by Devi Sri Prasad, and sung by Shankar Mahadevan from the movie Maharshi - (09 May 2019).


Padara Padara Song Lyrics song lyrics
Song NamePadara Padara Song Lyrics
SingerShankar Mahadevan
Music Devi Sri Prasad
LyricstShree Mani
Movie Maharshi - (09 May 2019)

Padara Padara Song Lyrics Song lyrics

Telugu Lyrics:

భల్లుమంటు నింగి ఒళ్ళు 
విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న 
వేళన చినుకు పూలవానా
సముద్రమెంత దాహమేస్తె
 వెతికెనొ ఊటబావినే
శిరస్సు వంచి శిఖరమంచు 
ముద్దిడె మట్టినేలనే

పదర పదర పదరా
నీ అడుగుకి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ ఓ, నీ కథ ఇదిరా.. నీ మొదలిదిరా
ఈ పథమున మొదటడుగెయ్ రా
నీ తరమిదిరా… అనితరమిదిరా 
అని చాటెయ్ రా

పదర పదర పదరా
నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి
వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా

పదర పదర పదరా
ఈ పుడమిని అడిగిచూడు పదరా
ఈ గెలుపను మలుపు ఎక్కడను
ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా

ఓ, భల్లుమంటు నింగి ఒళ్ళు 
విరిగెను గడ్డి పరకతోన
ఎడారి కళ్ళు తెరచుకున్న 
వేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తె 
వెతికెనొ ఊటబావినే, ఏ
శిరస్సు వంచి శిఖరమంచు 
ముద్దిడె మట్టినేలనే

కదిలే ఈ కాలం… తన రగిలే వేదనకి
బదులల్లే విసిరిన ఆశల 
బాణం నువ్వేరా
పగిలే ఇల హృదయం… 
తన ఎదలో రోదనకి
వరమల్లే దొరికిన ఆఖరిసాయం 
నువ్వేరా!

కనురెప్పలలో తడి ఎందుకని
తననడిగే వాడే లేక
విలపించేటి ఈ భూమి ఒడి 
చిగురించేలా

పదర పదర పదరా
ఈ హలమును భుజముకెత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని
మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా

పదర పదర పదరా
ఈ వెలుగను పలుగు దించి పదరా
పగుళ్లతొ పనికిరానిదను బ్రతుకు
భూములిక మెతుకులిచ్చు కదరా

ఏ ఏఏ,  నీలో ఈ చలనం
మరి కాదా సంచలనం
చినుకల్లే మొదలై ఉప్పెన
కాదా ఈ కధనం

నీలో ఈ జడికి
చెలరేగే అలజడికి
గెలుపల్లే మొదలై
చరితగ మారే నీ పయనం

నీ ఆశయమే తమ ఆశ అని
తమకోసమని తెలిసాక
నువు లక్ష్యమని తమ రక్షవని 
నినదించేలా

పదర పదర పదరా
నీ గతముకు కొత్త జననమిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది
తొలి పునాది గది తలుపు తెరిచి
పదరా..! పదర పదర పదరా
ప్రతొక్కరి కథవు నువ్వు కదరా
నీ ఒరవడి భవిత కలల ఒడి
బ్రతుకు సాధ్యపడు సాగుబడికి 
బడిరా

తనని తాను తెలుసుకున్న
హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు
మనిషికి లేదు ఏ ప్రమాణం
ఉషస్సు ఎంత ఊపిరిచ్చి 
పెంచిన కాంతిచుక్కవో, ఓ
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన
 వెలుగురేఖవో..

English Lyrics:

Bhallumantu Ningi 
Vollu Virigenu
Gaddi Parkathona
Edaari Kallu Theruchukkunna
 Velana
Chinukupoola Vaana

Samudramentha Daahamesthe
Vethikenu Oota Baavine
Shirassu Vanchi Shikharamanchu
Muddhide Matti Nelane

Padara Padara Padara
Nee Aduguki Padunu
 Petti Padara
Ee Adavini Chadunu Cheyyi Mari
Vethukuthunna Siri 
Dorukuthundi Kadara!

Padara Padara Padara
Ee Pudamini Adigi Choodu
 Padara!
Ee Gelupanu Malupu Ekkadanu
Prashnalannitiki 
Samaadhaanamidira!

O Oo, Nee Katha Idhiraa… Nee Modalidiraa
Ee Pathamuna Modatadugairaa
Nee Tharamidiraa
Anitharamidiraa Ani Chaatairaa!

Padara Padara Padara!
Nee Aduguki Padunu 
Petti Padara
Ee Adavini Chadunu Cheyyi Mari
Vethukuthunna Siri 
Dorukuthundi Kadara!

Padara Padara Padara!
Ee Pudamini Adigi 
Choodu Padara!
Ee Gelupanu Malupu Ekkadanu
Prashnalannitiki 
Samaadhaanamidiraa!

Bhallumantu Ningi 
Vollu Virigenu
Gaddi Parkathona
Edaari Kallu Theruchukkunna 
Velana
Chinukupoola Vaana

Samudramentha Daahamesthe
Vethikenu Oota Baavine
Shirassu Vanchi Shikharamanchu
Muddhide Matti Nelane

Kadile Ee Kaalam
Thana Ragile Vedanaki
Badulalle Visirina
Aashala Baanam Vuvvera
Pagile Ila Hrudayam 
Thana Yadalo
Rodanaki Varamalle 
Dorikina Aakhari
Saayam Nuvvera

Kanu Reppalalo Thadi Endukani
Thananadige Vaade Leka
Vilapincheti Ee Bhoomi Odi Chigurinchelaaa

Padara Padara Padara!
Ee Halamunu Bhujamuketthi 
Padaraa
Ee Nelanu Yedaku Hatthukoni
Molaketthamani Pilupunichhi
 padaraa..

Padara Padara Padara!
Ee Veluganu Palugu Dinchi
 Padara
Pagullatho Paniki Raanidanu
Brathuku Bhoomlika 
Methukulichhu Kadaraa

Neelo Ee Chalanam
Mari Kaadaa Sanchalanam
Chinukalle Modalai
Uppena Kaadaa Ee Kathanam

Neelo Ee Jadiki
Chelarege Alajadiki
Gelupalle Modalai
Charithaga Maare Nee
 Payanam

Nee Aashayame Thama 
Aasha Ani
Thama Kosamani Thelisaaka
Nuvvu Lakshyamani
Thama Rakshavani Ninadinchelaa

Padara Padara Padara!
Nee Gathamuku Kotha
 Jananamidira
Nee Etthuku Thagina Lothu
 Idhi
Tholi Punaadi Gadi Thalupu
 Therichi Padaraa

Padara Padara Padara!
Prathokkari Kathavu Nuvvu
 Kadara
Nee Oravadi Bhavitha
 Kalala Vodi
Brathuku Saadhyapadu 
Saagubadiki Badiraa

Thanani Thaanu
 Telusukunna Halamuku
Polamutho Prayanam
Thanaloni Rushini 
Velikitheeyu Manishiki Ledu
Ye Pramaanam

Ushassu Entha Oopiricchi 
Penchina
Kaanthichukavo
Tharaala Velithi Vethiki
 Theercha Vachhina
Velugu Rekhavo..

Watch Padara Padara Song Lyrics Song Video

Padara Padara Song Lyrics song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Padara Padara Song Lyrics song is from this Maharshi - (09 May 2019) movie.

Shankar Mahadevan is the singer of this Padara Padara Song Lyrics song.

This Padara Padara Song Lyrics Song lyrics is penned by Shree Mani.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments