Chaala Bagunde Song Lyrics song lyrics penned by Shree Mani, music composed by JB (Jeevan Babu), and sung by Lipsika, Chaitu Satsangi from the movie Tiragabadara Saami.
Song Name | Chaala Bagunde Song Lyrics |
Singer | Lipsika, Chaitu Satsangi |
Music | JB (Jeevan Babu) |
Lyricst | Shree Mani |
Movie | Tiragabadara Saami |
Chaala Bagunde Song Lyrics Song lyrics
Telugu Lyrics: చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే చాలా బాగుందే చాలా బాగుందే మన తనువులు రెండు మెలికల తీగవుతుంటే నువ్వు నేనే, హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మన జంటే చాలా బాగుందే, చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే నువ్వు నేనే, హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే రోజూ పొద్దున్నే నీ ముద్దుల్తో కాఫీ ఇస్తుంటే బాగుందే లోకం గెలిచేటి ఓ ధైర్యంలా నువ్వే ఎదురొస్తే బాగుందే ఎన్ని పయనాలు నీతో చేసినా చిన్న అలుపైన దరి చేరదే ఎన్ని బంధాలు నేను చూసినా ఈ బంధం అనుబంధం అదిరిందే ఆనందంలా ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే మార్చేసింది మనలోనే నీతో ఏకాంతం చాలంటానే లోకం ఎటుపోనీ పర్లేదే నీతో ప్రతిరోజూ ఏ కలగన్నా నిజమైపోతుంటే ఏం చేయనే ఎన్ని హృదయాలు నేను పొందినా నీ ప్రేమలకు సరిపోవులే ఎన్ని కాలాలు నేను దాటినా నిమిషంలా ఉంటుందే నా సగమై నువు నా జగమవుతుంటే ఆకాశం ఆయువుకన్నా చాలా ఎక్కువ మన ప్రేమే ఆనందం చిరునామానే దాచేసింది మనలోనే చాలా బాగుందే చాలా బాగుందే మన ఊపిరి రెండు ఒకటై జీవిస్తుంటే చాలా బాగుందే చాలా బాగుందే మన పెదవులు రెండు జతపడి దీవిస్తుంటే నువ్వు నేనే, హే హేహే మనమంటుంటే ఈ సంతోషం చాలా బాగుందే... English Lyrics: Chaala Baagunde Chaalaa Baagundhe Mana Pedavulu Rendu Jathapadi Deevisthunte Chaala Bagunde Chaala Baagunde Mana Thanuvulu Rendu Melikala Teegavuthunte
Watch Chaala Bagunde Song Lyrics Song Video
Chaala Bagunde Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Chaala Bagunde Song Lyrics song is from this Tiragabadara Saami movie.
Lipsika, Chaitu Satsangi is the singer of this Chaala Bagunde Song Lyrics song.
This Chaala Bagunde Song Lyrics Song lyrics is penned by Shree Mani.
0 Comments