Sasivadane Title Song Lyrics song lyrics penned by Kittu Vissapragada, music composed by Saravana Vasudevan, and sung by Haricharan, Chinamayee Sripada from the movie Sasivadane.
Song Name | Sasivadane Title Song Lyrics |
Singer | Haricharan, Chinamayee Sripada |
Music | Saravana Vasudevan |
Lyricst | Kittu Vissapragada |
Movie | Sasivadane |
Sasivadane Title Song Lyrics Song lyrics
Telugu Lyrics: నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా నీతో చేరి ఆ కలలు అన్ని నిజమౌతాయిగా మోమాటానికి చోటు లేదుగా నిన్నా మొన్నా కాదుగా ఆరాటానికి అంతులేదుగా నువ్వే పక్కనే ఉండగా నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో అర్థమవుతుంటే మాయగా వాలు కన్నుల్లో బొమ్మలా నే మారిపోతుంటే చాలుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా ముసి ముసి నవ్వులు మూగ సైగలు ముదిరిన వేళలో పెదవుల అంచున తీపి ముద్దులు అడిగిన హాయిలో నలుగురు దారే ఉన్న వేళ తీరు మారేనా అటు ఇటు చూసి దొంగ దారే వెతుకుతున్నానా మనసులోన ఏవేవో కథలు చేరగా కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా నీకు నాకు దూరాలు అన్నమాటే రాదుగా దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా ఉలకదు పలకదు చిట్టి మనసే నువు నను పిలవని రోజున ఉరకలు పరుగులు కన్నె వయసుకి నిను కలిసిన ప్రతి క్షణమున ఏటిపై నావ సాగినట్టు ఊహలో నువ్వే చేరగా చేతిలో చెయ్యి వేసుకుంటే గీతలే నేడు మారగా ప్రియవదనా ప్రియవదనా నువ్వుంటే చాలుగా ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా... English Lyrics: Naalo Nenu Evevo Kalalu Kantunnaanugaa Neetho Cheri Aa Kalalu Anni Nijamoutaayigaa Momaataaniki Chotu Ledugaa Ninnaa Monnalaa Kaadhugaa Aaraataaniki Anthu Ledugaa Nuvve Pakkane Undagaa Nee Konte Chupullo Emi Undo Arthamavuthunte Maayagaa Vaalu Kannullo Bomma Laa Ne Maaripothunte Chaalugaa Sasivadane Sasivadane Nuvvunte Chaalugaa Nee Venake Naa Aduge Nee Sagame Nenugaa Sasivadane Sasivadane Nuvvunte Chaalugaa Nee Venake Naa Aduge Nee Sagame Nenugaa Musi Musi Navvulu Mooga Saigalu Mudirina Velalo Pedavula Anchuna Theepi Muddulu Adigina Haayilo Naluguru Daare Unna Vela Teeru Maarenaa Atu Itu Chusi Donga Daare Vethukuthunnaanaa Manasulona Evevo Kathalu Cheragaa Kudurugaa O Chotundamante Saadhyamaa Priyatamaa Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa ||2|| Neeku Naaku Dhooraalu Anna Maate Raadhugaa Daaram Katti Neethoti Manase PampinchaanuGaa Ulakadhu Palakadhu Chitti Manase Nuvu Nanu Pilavani Rojuna Urakalu Parugulu Kanne Vayasuki Ninu Kalisina Prathi Kshanamuna Yetipai Naava Saaginattu Oohalo Nuvve Cheragaa Chethilo Cheyyi Vesukunte Geethale Nedu Maaragaa Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa Oopirilo Oopirigaa Nee Sagame Nenugaa Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa..
Watch Sasivadane Title Song Lyrics Song Video
Sasivadane Title Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Sasivadane Title Song Lyrics song is from this Sasivadane movie.
Haricharan, Chinamayee Sripada is the singer of this Sasivadane Title Song Lyrics song.
This Sasivadane Title Song Lyrics Song lyrics is penned by Kittu Vissapragada.
0 Comments