Ammayi Song Lyrics – Animal song lyrics penned by Ananth Sriram, music composed by Jam8, and sung by Pritam Chakraborty, Raghav Chaitanya from the movie Animal (1-12-2023) Telugu.
Song Name | Ammayi Song Lyrics – Animal |
Singer | Pritam Chakraborty, Raghav Chaitanya |
Music | Jam8 |
Lyricst | Ananth Sriram |
Movie | Animal (1-12-2023) Telugu |
Ammayi Song Lyrics – Animal Song lyrics
Telugu Lyrics: ఏం గీత ఇలాంటిదైనా ఉంటే ముందే చెప్పాలి కదా. ఇంత దూరం తీసుకొచ్చావ్, ఈ అబ్బాయిని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం, ఏం చేశాడో చూడండి. ఇంకా మాట్లాడుకొని ఏం లాభమన్నయ్య..? జరిగిందేదో జరిగిపోయింది..! గీతా… ఏదో ఒకటి మాట్లాడవే, చూస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెప్పండి. కలిసి ఎక్స్ప్లేయిన్ చేయండ్రా. అరేయ్ నువ్వు ఆగురా కార్తీక్… సిగ్గుండాలి కొంచమైనా, చేసింది చాలు కార్తీక్… నీ ఫ్రెండ్ని బైటికి గెంటెయ్ రా నింగి నేలా నీలా నాలా కలిసాయే ఏకాంతం తప్ప నీతో నాతో ఏదీ తోడురాలా ఏంటీ వేళా… ఇది మాయే ప్రాణం చేతుల్లో ఉందే ఈ ప్రణయం పైపైకొచ్చి పెదవంచుల్లో మోగించిందే పీ పీ సన్నాయి అమ్మాయి అమ్మాయీ ఈ ఈ, ఈ హాయి మేఘమా, మైకమా కమ్మేటి ఈ హాయే లోకమా అమ్మాయి గీతాంజలి నా జాబిలి నా శ్వాసతోనే నీకు ఇలా ఇలా ముడేసిన పదే ఉఛ్వాసలో నిఛ్వాసలో నీ వెంట నేనే చివరి శ్వాసకి ఇదే ఇదే స్థితే హత్తుకోవే హల్లుకోవే నీ నన్నే నేనే నీకన్నీ అవుతా ఏ మూడో మనిషే నీకు గురుతే రాని సంతోషాన్నిస్తానే అమ్మాయి అమ్మాయీ అమ్మాయీ ఈ ఈ, ఈ రేయి కాలమా కాలమా ఆ ఆ సాగేటి ఈ రేయే స్వర్గమా అమ్మాయీ అమ్మాయీ.. English Lyrics: Ningi Nela Neelaa Naalaa Kalisaaye Ekaantham Thappa Neetho Naatho Edho Thoduraalaa Enti Velaa, Idhi Maaye Praanam Chethullo Undhe Ee Pranayam Paipaikochi Pedavanchullo Moginchindhe Pee Pee Sannaayi Ammaayi Ammaayi Ee Ee Ee Haayi Meghamaa, Maikamaa Kammeti Ee Haaye Lokamaa Ammayi Geethanjali Naa Jabili Naa Shwaasathone Neeku Ilaa Ilaa Mudesina Padhe Uchwasalo Nichwasalo Nee Venta Nene Chivari Shwasaki Idhe Idhe Sthithe Hatthukove Hallukove Nee Nanne Nene Neekanni Avuthaa Ye Moodo Manishe Neeku Guruthe Raani Santoshaannisthaane Ammayi Ammayi Ammayi Ee Reyi Kaalamaa Kaalamaa Aa Aa Saageti Ee Reye Swargama Ammayi Ammayi...
Watch Ammayi Song Lyrics – Animal Song Video
Ammayi Song Lyrics – Animal song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ammayi Song Lyrics – Animal song is from this Animal (1-12-2023) Telugu movie.
Pritam Chakraborty, Raghav Chaitanya is the singer of this Ammayi Song Lyrics – Animal song.
This Ammayi Song Lyrics – Animal Song lyrics is penned by Ananth Sriram.
0 Comments