Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics song lyrics penned by -, music composed by -, and sung by - from the movie Ayyappa Ani Pilichina Palakavu-అయ్యప్ప అని.
Song Name | Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics |
Singer | - |
Music | - |
Lyricst | - |
Movie | Ayyappa Ani Pilichina Palakavu-అయ్యప్ప అని |
Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics Song lyrics
Telugu Lyrics: స్వామియే… శరణం అయ్యప్ప అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి పంతం వీడయ్య స్వామి నేను పిలువగ రావయ్య స్వామి పంతం విడయ స్వామి నేను పిలువగ రావయ్య స్వామి అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నల్లని బట్టతో నీ మాల వేసుకొని మండల దినమున కఠిన దీక్షతో అయ్య నీ నామస్మరణే స్వామి మేము జపించినామయ్య స్వామి అయ్య నీ నామస్మరణే స్వామి మేము జపించినామయ్య స్వామి పంతం వీడయ్య స్వామి నేను పిలువగ రావయ్య స్వామి అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి నెత్తిన ఇరుముడి ఎత్తుకొని మేమంతా అందాల కొండకు బయలుదేరి నామయ నీ శబరికొండకు బయలుదేరి నామయ నీ నామస్మరణే స్వామి మేము జపించినామయ్య స్వామి స్వాములేమన్నారు స్వామి కన్నె స్వాములేమన్నారు స్వామి అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఎరిమేలి చేరుకొని పేటతుళ్ళి ఆడుకొని ఆలుదా మేడెక్కి అంతేలే అనుకొని అంతేలే అనుకొని అలిసిపోయినామయ వావరున్ని చూసినాము వందనాలు చేసినాము వారేమన్నారు స్వామి వావర్ స్వాములే మన్నారు స్వామి వారేమన్నారు స్వామి వావర్ స్వాములే మన్నారు స్వామి అయ్యప్ప అని పిలిచిన పలకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి అయ్యప్పా, పంబాకు చేరినాము, పంబలోన స్నానమాడి నిశ్చల మనసుతో కొండనెక్కి నామయ నిర్మల మనసుతో కొండనెక్కి నామయ దగదగ మెరిసేటి దేవా మా కన్నెమూల గణపతి దేవా దగదగ మెరిసేటి దేవా మా కన్నెమూల గణపతి దేవా రూపం చూశాము స్వామి మా వెంటే ఉండయ స్వామి అయ్యప్ప అని పిలిచిన పలుకవు ఎవ్వరేమన్నారు స్వామి నిన్ను ఎవ్వరేమన్నారు స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అప్పాచి మేడ పైన నీలిమలై నీడలోన పలనిమలై కొండల్లో కొలువుదీరినావయ ఆ అయిదు కొండల్లో కొలువుదీరినావయ నెయ్యాభిషేకం నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్య పాలాభిషేకం నీకయ్యా నీ జ్యోతి దర్శనం మాకయ్య మము కరుణించయ్య స్వామి మా జన్మే ధన్యము స్వామి మమ్ము కరుణించయ్య స్వామి మా జన్మే ధన్యము స్వామి.. English Lyrics: Swamiye… Saranam Ayyappa Ayyappa Ani Pilichi Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Pantham Veedayya Swamy Nenu Piluvaga Raavayya Swamy Pantham Veedayya Swamy Nenu Piluvaga Raavayya Swamy Ayyappa Ani Pilichina Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Nallani Battatho Nee Maala Vesukoni Mandala Dhinamuna Katinadeekshatho Ayya Nee Naamasmarane Swamy Memu Japinchinaamayya Swamy Ayya Nee Naamasmarane Swamy Memu Japinchinaamayya Swamy Pantham Veedayya Swamy Nenu Piluvaga Raavayya Swamy Ayyappa Ani Pilichina Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Netthina Irumudi Etthukoni Memantha Andhaala Kondaku BayaluderiNaamaya Nee Sabarikondaku BayaluderiNaamaya Nee Naamasmarane Swamy Memu Japinchinamayya Swamy Swamulemannaru Swamy Kanne Swamulemannaru Swamy Ayyappa Ani Pilichina Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Erimeli Cherukoni Petathulli Aadukoni Aaludha Medekki Anthele Anukoni Anthele Anukoni Alisipoyinaamaya Vaavarunni Choosinaamu Vandanalu Chesinamu Vaaremannaaru Swamy Vaavar Swamulemannaaru Swamy Vaaremannaaru Swamy Vaavar Swamulemannaaru Swamy Ayyappa Ani Pilichina Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Ayyappaa, Pambaaku Cherinaamu Pambaalona Snaanamaadi Nischala Manasutho KondanekkiNaamaya Nirmala Manasutho KondanekkiNaamaya DagaDhaga Meriseti Devaa Maa Kannemoola Ganapathi Devaa DagaDhaga Meriseti Devaa Maa Kannemoola Ganapathi Devaa Roopam Chooshaamu Swamy Maa Vente Undaya Swamy Ayyappa Ani Pilichina Palukavu Evvaremannaaru Swamy Ninnu Evvaremannaaru Swamy Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Swamiye Saranam Ayyappa Saranam Saranam Ayyappa Appaachi Medapaina Neelimalai Needalona Palanimalai Kondallo Koluvudheerinaavaya Aa Ayidhu Kondallo Koluvudeerinaavaya Neyyaabhishekam Neekayyaa Nee Divya Darshanam Maakayya Paalaabhishekam Neekayyaa Nee Jyothi Darshanam Maakayya Mamu Karuninchayya Swamy Maa Janme Dhanyamu Swamy Mamu Karuninchayya Swamy Maa Janme Dhanyamu Swamy..
Watch Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics Song Video
Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics song is from this Ayyappa Ani Pilichina Palakavu-అయ్యప్ప అని movie.
- is the singer of this Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics song.
This Ayyappa Ani Pilichina Palakavu Song Lyrics yrics Song lyrics is penned by -.
0 Comments