SuperHero HanuMan Lyrics

SuperHero HanuMan Song Lyrics song lyrics penned by Krishna Kanth, music composed by Anudeep Dev, and sung by Veda Vagdevi, Prakruthi Reddy & Mayukh from the movie HanuMan (12 January 2024).


SuperHero HanuMan Song Lyrics  song lyrics
Song NameSuperHero HanuMan Song Lyrics
SingerVeda Vagdevi, Prakruthi Reddy & Mayukh
Music Anudeep Dev
LyricstKrishna Kanth
Movie HanuMan (12 January 2024)

SuperHero HanuMan Song Lyrics Song lyrics

Telugu Lyrics:

చికిచా చికిచా చం చం
చికిచా చికిచా
అడుగో అడుగో చూడు
ఎవరీ చిచ్చా

చికిచా చికిచా చం చం
చికిచా చికిచా
సూపర్ హీరోకి కొంచెం
లోకల్ టచా


సరిపోడంట సూపర్‌మ్యాన్ బయపడిపోడా బ్యాట్‌-మ్యాన్ హిప్ హిప్ అనడ హీ-మ్యాన్ ఎత్తేస్తారు ఎక్స్-మ్యాన్ వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో కెప్టెన్ అమెరికా షీల్డ్ కి సొట్టలు తీసిస్తాడు బ్లాక్ పాంథర్ పంజా గొల్లతో వీపే గోకెడు ఆక్వామ్యాన్ అడిగెతే చెరువులో వెనకీతే నేర్పాడు ఐరన్ మ్యాన్ వీడి బట్టలు ఐరన్ చేస్తాడు థారు హామర్ తోనే దింపి మేకులే వీడు ఆరేస్తాడు పంచలే హాల్కు నవ్వేస్తాడు వీడి తోటలో ఆడి కోతి కొమ్మచ్చే తానోసు ఫింగర్స్కే ఫెవిక్విక్కే పూస్తాడు చిటికల్నే ఆపే సూపర్ హీరో వీడే
వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో స్పైడర్ మ్యాన్ వెబ్బుతో వీడు చేపలు పట్టేస్తాడు వోల్వేరీన్ కత్తులతోటి కూరలు కోస్తాడు డాక్టర్ స్ట్రేంజ్ క్లాక్ ని లుంగీలా చుట్టేస్తాడు వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు లోకి వేషాలన్నీ రట్టు చేస్తాడు ఫ్లాష్ కన్న వీడు ఫాస్ట్ లే ఆంట్ మ్యానే వస్తే ఆపుతాడులే గీసి లక్ష్మణ రేఖల్నే జోకర్ కి పేకాటే నేర్పింది మావాడే ఏ సూట్ లేని సూపర్ హీరో వీడే వచ్చాడు కొత్త సూపర్ హీరో మన హనుమాన్ ముందర అందరు జీరో వచ్చాడు కొత్త సూపర్ హీరో కాలర్ ఎగరేసి సీటీమారో.. English Lyrics: Chikicha Chikicha ChamCham Chikicha Chikichaa Adugo Adugo Choodu Evaree Chichaa Chikicha Chikicha ChamCham Chikicha Chikichaa Super Hero Konchem Local Toucha Aa Saripodanta Superman Bayapadipodaa BatMan Hip Hip Anada HeMan Etthesthaaru X-Man
Vachaadu Kottha Super Hero Mana HanuMan Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi SeetiMaaro Captain America Shield Ki Sottalu Teesisthaadu Black Panther Panjaa Gollatho Veepe Gokedu Aquaman Adigithe Cheruvulo Venikeethe Nerpaadu Iron Man Veedi Battalu Iron Chesthaadu Thor Hammer’Thone Dhimpi Mekule Veedu Aaresthaadu Panchale Hulk Navvesthaadu Veedi Thotalo Aadi Kothi Kommache Thanos Fingers Ye Fevi Kwik Ke Poosthaadu Chitikalne Aape Super Hero Veede Vachaadu Kotha Super Hero Mana Hanuman Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi Seetimaaro Spider Man Web tho Veedu Chepalu Pattesthaadu Wolverin Katthulathoti Kooralu Kosthaadu Doctor Strange Clock Ni Lungeela Chuttesthaadu
Loki Veshaalanni Rattu Chestaadu Flash Kanna Veedu Fast Le Aunt Man Ye Vasthe Aaputhaadule Geesi Lakshmana Rekhalne Joker Ki Pekaate Nerpindhi Maavaade Ye Suit Leni Super Hero Veede Vachaadu Kottha Super Hero Mana HanuMan Mundara Andaru Zero Vachadu Kotha Super Hero Kaalar Egaresi SeetiMaaro..

Watch SuperHero HanuMan Song Lyrics Song Video

SuperHero HanuMan Song Lyrics song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This SuperHero HanuMan Song Lyrics song is from this HanuMan (12 January 2024) movie.

Veda Vagdevi, Prakruthi Reddy & Mayukh is the singer of this SuperHero HanuMan Song Lyrics song.

This SuperHero HanuMan Song Lyrics Song lyrics is penned by Krishna Kanth.

By usingYoutube thumbnail downloaderyou can download youtube thumbnails.

Post a Comment

0 Comments