Anuvanuvuu Telugu Song Lyrics

Anuvanuvuu Song Telugu Lyrics Lyrics - Arijit Singh


Anuvanuvuu Song Telugu Lyrics
Singer Arijit Singh
Composer Arijit Singh
Music Ajay Joseph, Al Nishad, ZIA & Sunny
Song WriterKrishna Kanth (K.K)

Lyrics

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే



కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే



ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమేఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమనితారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని



కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే



కలిసెనుగా కలిపేంగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే



మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమేనాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనేఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే




Anuvanuvuu Song Telugu Lyrics Watch Video

Post a Comment

0 Comments