Gaganaala | Operation Valentine | Telugu Song Lyrics Lyrics - Armaan Malik
| Singer | Armaan Malik |
| Composer | Mickey J Meyer |
| Music | Mickey J Meyer |
| Song Writer | Ramajogayya Sastry |
Lyrics
గగనాల తెలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తేగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైనా ఆనాటి తొలిచూపునా
వేలలేని వెన్నెల జాలువారింది నీ కన్నులా దాహామే తీరని దారలా ఓ
దేవిలా నువ్విలా చెరగా కోవేలాయే నా కలా
గగనాల తెలాను నీ ప్రేమలోనా దిగిరాను ఎన్నేసి జన్మలైనా తేగిపోయే బంధాలు లోకాలతోనా నువ్వేదురైనా ఆనాటి తొలిచూపునా
నీవే నలువైపులా చూస్తునే ఉంటా నిన్ను కంటిపాపలా ఏదో రాధా కృష్ణ లీలా నిన్ను నన్నీవేళ వరించిందే బాలా
తరగని చీకటైపోనా చెరగాని కాటుకైపోనా జగమున కాంతినంతా నీదు కన్నుల కానుకే చేసి
రంగుల విల్లునైపోనా నీ పెదవంచుపై రానా రుతువులు మారని
చిరునవ్వునే చిత్రాలుగా గీసి
చెరిసగమై నీ సాగమై పూర్తైపోయా నీ వాళ్ళ ప్రియురాలా
దేవిలా నువ్విలా చెరగా కోవేలాయే నా కలా..
0 Comments