Telugu Songs Lyrics

Kalyani Vaccha Vacchaa | The Family Star | Telugu Song Lyrics

Kalyani Vaccha Vacchaa | The Family Star | Telugu Song Lyrics Lyrics - Mangli, karthik


Kalyani Vaccha Vacchaa | The Family Star | Telugu Song Lyrics
Singer Mangli, karthik
Composer Gopi Sundar
Music Gopi Sundar
Song WriterAnantha Sriram

Lyrics

కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా

ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతనడుముకు డుమా డుమారి జమకు జమా జమారి ముస్తాబై ఉన్నా మరి అదరగొట్టెయ్ కచేరీ

చిటికెలు వేస్తోంది కునుకు చెడిన కుమారి చిటికెన వేలిస్తే చివరి వరకు షికారీ

ఎన్నో పొదలెరకా ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడిని నీకిప్పుడు అప్పగించా

కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్దంగుంచాధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలుపెట్టేయ్ సవారి నుందుంతన నుందుంతన నుందుంతన నుందుంతన

హెయ్ హెయ్ హెయ్ హెయ్ సువ్వీ కస్తూరి రంగ సూపియ్కావీధి వంక సువ్వి బంగారు రంగ సువ్వి సువ్వి

పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరాంటాలు అంతా కలిసి పసుపు దంచారే

సాహో సమస్తము ఏలుకొనేలా సర్వం ఇవ్వాలని ముందర ఉంచా ఎగబడి దండయాత్ర చెయై

కలబడిపోతూ గెలిపిస్తా నీ పడుచు కలనీ బరిలో నిలిచే ప్రతిసారీ ఆ ఆ అలసటలోను వదిలెయుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిను కోరీ ఆ ఆ

తగువుల కధా ఆ ఆ ఆ ముగిసెను కదా ఆ ఆ ఆబిగిసిన ముడి తెగదిక పదా ఆ ఆఆ

కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్ధంగుంచా

కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏనుగంబారి సిద్దంగుంచా




Kalyani Vaccha Vacchaa | The Family Star | Telugu Song Lyrics Watch Video

Post a Comment

0 Comments