Telugu Songs Lyrics

Shivam Telugu Song Lyrics

Shivam Telugu Song Lyrics Lyrics - Shankar Mahadevan


Shivam  Telugu Song Lyrics
Singer Shankar Mahadevan
Composer Vidyadhar
Music Sweekar Agasthi
Song WriterShreemani

Lyrics

నీ పయనం నీది కదా ఈ గమనం మారదుగా నీ గమ్యం చేరనిదే వెనకడుగే లేదు కదా

హే మీలోని యుద్ధం శివం నీతోని యుద్ధం శివం నీకై నీ యుద్ధం శివమ్ శివమ్ శివమ్ శివం

నీ గతమే నీ భవిత ఈ కధమే నీ కథగా నిదురించే నీ కలనే మెలకువలో నిలుపు పదా

హర హర హర హర హర 

హర హర హర హర హర

హర హర హర హర హర 

నీతో నిను వెతికేది నీలో నిను కలిపేది అన్వేషణ నీ కొరకను సంఘర్షణ ఆది ఇది

హర హర హర హర హర హర 

హర హర హర హర

హర హర హర హర హర

ఈ లోకానికే నిను తాకే హక్కేదో లేకుందిరా

హక్కేదో లేకుందిరా నీ సహనానికే అది తీర్చే చుక్కాని దొరికిందిరా

నీ నిన్నల్లోని గాయాలే నడిపించే దిక్సూచిరా ఈ స్పర్శల్లోని దాగున్న మరణాన్ని చెరిపెయ్యరా

జీవం నీలోనే ప్రవహించగా నదిలా విశ్వం అడ్డున్నా దాటెళ్ళి మోక్షాగామివవ్వరా

చావైనా సిద్ధం శివమ్ ప్రాణంకై యుద్ధం శివమ్ నీలానికి సంకెల శివమ్ శివమ్ శివమ్ శివం

బడబాగ్నుల కాగనిది జఠరాగ్నుల కారనిది హిమగాలుల జ్వాల ఇది నీలోపల రేగినది

హర హర హర హర హర

హర హర హర హర హర

హర హర హర హర హర

వేధించే వేదననే సాధించే సాధనగా సాగినదో నీ గాధ తిరుగన్నది లేదు పదా

హర హర హర హర హర హర హర హర హర హర

ఏ సంచారివో ఏ శూన్యలోకాల సన్యాసివో ఏ కాంతి నువ్వో ఏకాంత లోకాల ఏకాకివో ఏ అంతానివో నీ ఆయువే పెంచు పంతానివో ఏ ప్రళయం ఇదో ఉపమానమే లేని తపమే ఇదో

లక్ష్యం ఏ నింగి నక్షత్రమో అయినా దీక్షే మొదలెట్టి సాధించి మోక్షగామివవ్వరా

హే మృత్యువుకే మోక్షం శివం శివం ఊపిరికే సాక్ష్యం శివం శివం ఆయువుకే రక్షే శివం శివం శివమ్ శివమ్ శివం

హరహర హరహరా

హరహర హరహరా

హరహర హరహరా.




Shivam Telugu Song Lyrics Watch Video

Post a Comment

0 Comments