Vande Mataram | Operation Valentine | Telugu Song Lyrics Lyrics - Kunal Kundu

Singer | Kunal Kundu |
Composer | Manushi Chhillar |
Music | Manushi Chhillar |
Song Writer | Saraswathiputhra, Ramajogayya Sastry |
Lyrics
చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు చావునే చండాడు ధీరుడు నిప్పులు కురిసాడు
రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో
వందేమాతరం వందేమాతరం వందేమాతరం
ఎగసే ఎగసే తూఫానై రేగుతున్నది వీరావేశం కరిగే మంచై నీరళ్ళే జారిపోయే శత్రువు ధైర్యం
గెలుపే గెలుపే ధ్యేయంగా ఉద్యమించి కదిలే కర్తవ్యం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే
సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే వందే వందే వందే వందే వందే
రక్తాన వేడి లావాలు పొంగే ఇతడి ప్రతాపం దిక్కుల్ని తగిలే సాహో తలొంచి ఆ నీలి నింగే ఇలపై ఒరిగే హో
చూడరా సంగ్రామ శూరుడు మండెరా మధ్యాహ్న సూర్యుడు ఓటమే చవిచూడని రణ విజేతగా ఇతడూ..
0 Comments