Yedo Yedo Maaya | Bhimaa | Telugu Song Lyrics Lyrics - Anurag Kulkarni
Singer | Anurag Kulkarni |
Composer | Anurag Kulkarni |
Music | Ravi Basrur, Sachin Basrur |
Song Writer | Kalyan Chakravarthy |
Lyrics
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా
అందం కావాలంటే అడగాలేమో నీ ఛాయా నిను చెప్పాలంటే భాషల్లోనా పోలికలున్నాయా
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా
ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా నిను చేసేనాడు ఆ పైవాడు పొందిండే హాయా ఆ ఆ
నిజమా నీతో ఇలా ఉన్నాను నమ్మలేని ఇది వరమా అహమా రాకే ఇలా కాసేపు ఇంకా చాలు అనగలమా
క్షణాలపై ఈ జ్ఞాపకం నూరెళ్లపై నీ సంతకం మోమాటమే ఓ పాటగా మార్చేసిన నీదే దయా..
0 Comments