Anuvanuvuu Telugu Lyrics

Anuvanuvuu Song | Om Bheem Bush | Telugu Lyrics Lyrics - Arijit Singh


Anuvanuvuu Song | Om Bheem Bush | Telugu Lyrics
Singer Arijit Singh
Composer Sunny M.R.
Music Ajay Joseph, Al Nishad, ZIA & Sunny M.R.
Song WriterKrishna Kanth (K.K)

Lyrics

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమేకాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే



ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే



ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమని



తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని



కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే



కలిసెనుగా కలిపేంగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే



మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమేనాలో లేదే మనసే



నీతో చేరే మాటే ఆగి పోయే



పోయే పోయే ఈ వేళనే



ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులేదటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే...




Anuvanuvuu Song | Om Bheem Bush | Telugu Lyrics Watch Video

Post a Comment

0 Comments