Telugu Songs Lyrics

Gumma | Telugu Song Lyrics

Gumma | Telugu Song Lyrics Lyrics - Sekhar Chandra


Gumma | Telugu Song Lyrics
Singer Sekhar Chandra
Composer Sekhar Chandra
Music Sekhar Chandra
Song WriterRahman

Lyrics

దొంగ చూపులే రంగు పూసేలే

నన్ను దోచేలే దోచేలే

కొంటె సైగలే మాయ చేసేలే

చాటు మాటుగా వూసులాడేలే హై



గుమ్మా నీ పాదం మోపగా



యమ్మ నాలోకం మారేలే



బొమ్మా నీ గాలే సోకగా

ప్రణమంత ఊగేలే



యెట్టా యెట్టనే ఆపేది యెట్టనే

ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే

చుట్టు పక్కల చూసేది యెట్టనే

పట్టలేని మైకమేదో నన్ను సూట్టేనే



మంగళారం ఒస్తే పూల సొక్క ఏసీ

ఏ మంగళారం ఒస్తే పూల సొక్క ఏసీ

సందు చివరి ఆగి తొంగి చూస్తానే

నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి

ఏ నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి

మందు తాగినట్టు చిందులేస్తానే



ఏ వున్నా పాటుగా నువ్వు చేరగా

వుండలేదుగా ఒక్క తీరుగా

అద్దామే ఇలా పెద్ద మనసుతో

నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా



 



గుమ్మా యమ్మ బొమ్మ

గుమ్మా నీ పాదం మోపగా

యమ్మ నాలోకం మారేలే

బొమ్మా నీ గాలే సోకగా

ప్రణమంత ఊగేలే



యెట్టా యెట్టనే ఆపేది యెట్టనే

ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే

చుట్టు పక్కల చూసేది యెట్టనే

పట్టలేని మైకమేదో నన్ను సూట్టేనే



బంతిపూల మాలె కట్టి ఉంచినాలె

బంతిపూల మాలె కట్టి ఉంచినాలె

తాకి తాకకుండా మెల్లో ఎస్తాలే

పక్కనుంటే సాలె కోటి సంబరాలే

పక్కనుంటే సాలె కోటి సంబరాలే

నిన్ను రాణి లాగ చూసుకుంటాలే



వెళ్లిపోకల ఉండిపో ఇలా

కల్ల ముందర కొంతసేపిలా

మూడోకంటికి కానరాదులే

నువ్వు నేను పెట్టుకున్నా

ముద్దుగున్న ముచ్చట



గుమ్మా నీ పాదం మోపగా

యమ్మ నాలోకం మారేలే

బొమ్మా నీ గాలే సోకగా

ప్రణమంత ఊగేలే



 



యెట్టా యెట్టనే ఆపేది యెట్టనే

ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టేనే

చుట్టు పక్కల చూసేది యెట్టనే

పట్టలేని మైకమేదో నన్ను సూట్టేనే..




Gumma | Telugu Song Lyrics Watch Video

Post a Comment

0 Comments