Nandanandanaa | The Family Star |Telugu Song Lyrics

Nandanandanaa | The Family Star |Telugu Song Lyrics.l Lyrics - Sid Sriram


Nandanandanaa | The Family Star |Telugu Song Lyrics.l
Singer Sid Sriram
Composer Sid Sriram
Music Gopi Sundar
Song WriterAnantha Sriram

Lyrics

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో

హృదయాన్ని గిచ్చి గిచ్చకా ప్రాణాన్ని గుచ్చి గుచ్చకా చిత్రంగా చెక్కింది దేనికో

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో

నందనందనా నందనందనా నందనందనా

అడిగి అడగకా అడుగుతున్నదే ఆ ఆ అడిగి అడగకా అడుగుతున్నదే అలిగి అలగకా తొలగుతున్నదే కలత నిదురలు కుదుటపడనిదే కలలనొదలక వెనకపడతదే

కమ్ముతున్నాదే మాయలా కమ్ముతున్నాదే టాం టాం టాం

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో

సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని గగనమవతలి దివిని విడిచిలా గడపకివతల నడిచి మురిసెనే

ఇంతకన్నానా జన్మకీ ఇంతకన్నానా

ఏమిటిది చెప్పి చెప్పనట్టుగా ఎంత చెప్పిందో సూచనలు ఇచ్చి ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో..




Nandanandanaa | The Family Star |Telugu Song Lyrics.l Watch Video

Post a Comment

0 Comments