Telugu Songs Lyrics

Yemito ivala rekkalochinattu Telugu Lyrics

Yemito ivala rekkalochinattu |Telugu Lyrics Lyrics - Haricharan


Yemito ivala rekkalochinattu |Telugu Lyrics
Singer Haricharan
Composer Rathan
Music Rathan
Song WriterRakendu Mouli

Lyrics

శపించని నన్ను నా గతం



ఆలస్యమైందని తనకు నీ పరిచయం



నువ్వేనట ఇక పై నా జీవితం



శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం....



 



ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు



వింతగా ఆకాశమంచు తాకుతున్న



గుండెనే కొరుక్కుతిన్నా



కళ్ళు చూసినంతనే



మనసు నవ్వే మొదటిసారి



ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి



ఉప్పెనై ముంచెనే కలే కాదుగా



నీ వల్లనే భరించలేని తీపి బాధలే....



 



 



ఆగనీ ప్రయాణమైయుగాలుగా సాగిన



ఓ కాలమా!నువ్వే ఆగుమా



తనే నా చెంతనుండగా



తరమకే ఓ దూరమా!



నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా!



 



లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల



పొందుతున్న హాయి ముందు ఓడిపోనా!



జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి



తడిసిందిలే నాలో ప్రాణమే!



ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా!



 



గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా



మారకే నిశ్శ్వాసలా



నీకే న్యాయమా నన్నే మార్చి



ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా?



 



నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా



కలలతోనే కాలయాపన



నిజాల జాడ నీవెనంటూ



మెలకువే ఈ కల చూసే..



ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే



ఏం చేయను నువ్వే చెప్పవా?



ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా......



 



ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు



వింతగా ఆకాశమంతా తాకుతున్న



గుండెనే కొరుక్కుతిన్నా



కళ్ళు చూసినంతనే



మనసు నవ్వే మొదటిసారి



 



ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి



ఉప్పెనై ముంచెనే కలే కాదుగా



నీ వల్లనే భరించలేని తీపి బాధలే




Yemito ivala rekkalochinattu |Telugu Lyrics Watch Video

Post a Comment

0 Comments