Telugu Songs Lyrics

Fear Song Lyrics

Fear Song | Devara Part - 1 Song Lyrics Lyrics - Anirudh Ravichander


Fear Song | Devara Part - 1 Song Lyrics
Singer Anirudh Ravichander
Composer Anirudh Ravichander
Music Anirudh Ravichander
Song WriterRamajogayya Sastry

Lyrics

Telugu Lyrics:



 



అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం



జగడపు దారిలో ముందడుగైన సేనానీ జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని



దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే



కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే



దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర



దేవరా ఓ



జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళకనులకు కానరాని లీల కడలికి కాపయ్యింది వేళ విధికే ఎదురై వెళితే విలవిలా



అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా



దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట



దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే



కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే



దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర



దేవరా ఓ..




Fear Song | Devara Part - 1 Song Lyrics Watch Video

Post a Comment

0 Comments