Kannullo Jaarina Song Lyrics Lyrics - Harshika Devanath
| Singer | Harshika Devanath |
| Composer | B. Ajaneesh Loknath |
| Music | B. Ajaneesh Loknath |
| Song Writer | Rambabu Gosala |
Lyrics
Telugu Lyrics:
కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే…
గుండెల్లో దాచిన నిన్నే ఇలా
నువు నా సొంతమంతే
నూరేళ్ళ కౌగిల్లే చాలులే
మాయల్లే అల్లెనులే మైమరుపే
మదిని ఇలా నీ వల్లే…
తరిమెనులే విరహాలే
కరిగించు ఇవ్వాళే
కన్నుల్లో జారిన కన్నీరుల
నువే దూరమైతే
నా ప్రాణమే నీతో వచ్చులే
మధురం మధురమేలే
పెదవి కొరికే తొందర
నీతో ముద్దు తప్పేకాదు మనోహర
నిన్నే చేతి వేళ్ళు తడిమి అడిగేర
ఎంతో హయ్యిగుంది ఈ క్షణమురా
చేరు సగంమా సమ్మోహనం
సొగసులపై చేయ్ సంతకం
మౌనమంతా కరిగేలే
నీ ఊపిరి గుస గుసకే..
0 Comments