NaaNaa Hyraanaa Lyrics - Karthik, Shreya Ghoshal
| Singer | Karthik, Shreya Ghoshal |
| Composer | Thaman S |
| Music | Thaman S |
| Song Writer | Ramajogayya Sastry |
Lyrics
Telugu Lyrics:
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నానా హైరానా… ప్రియమైన హైరానా
మొదలాయే నాలోనా… లలనా నీ వలనా
నానా హైరానా… అరుదైన హైరానా
నెమలీకల పులకింతై… నా చెంపలు నిమిరేనా
దానాదీనా ఈవేళ నీలోన నాలోన
కనివినని కలవరమే సుమశరమా….
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే…
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే….
కోరస్: నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
ఎపుడు లేనే లేని వింతలు
ఇపుడే చూస్తున్నా…
గగనాలన్ని పూలగొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు…
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా..?
రోమాలన్ని నేడు
మన ప్రేమకు జెండాలాయే
ఏమ్మాయో మరి ఏమో
నరనరము నైలు నదాయే…
తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అనగనగా సమయములో తొలి కథగా……
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంల వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటే…
వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటే
మంచోన్నవుతున్నా మరికొంచెం
నువ్వు నా పక్కన ఉంటే….
కోరస్: నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా… థిల్లానా దిన్నా
0 Comments