Laddu Gaani Pelli Song Lyrics Lyrics - Mangli & Bheems

Singer | Mangli & Bheems |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Telugu lyrics:
ఆకేస్కో వక్కేస్కో, ఓ
లవంగాల మొగ్గేస్కో, ఓ
సాలకుంటే వాన్నేస్కో
హే, నచ్చినాకా దిన్నేస్కో
మా లడ్డు గాని పెళ్ళీ
(అరే, అందరికీ ఐతదిబై పెండ్లి, ఇల్ల కొత్తేమున్నది)
(ఆ, మా లడ్డుగాడంటే ఏమనుకున్నవ్, మామూలోడు అనుకున్నవా…)
ఏ, సూడా సక్కనివాడు
గోడెక్కి దూకనోడు
కత్తిలాంటి పోరీలను
కన్నెత్తి సూడనోడు
డీపీ లే మార్చనోడు
బీపీ నే పెంచుకోడు
యమా ఫ్రెష్శు పీసు మా వోడూ……….
లడ్డు గాడు… మా లడ్డు గాడు
మామ… లడ్డు గాని పెళ్లి
ఇక చూసుకో లొల్లి లొల్లి
మా లడ్డు గాని పెళ్లి
ఎవడాప్తడో దీంతల్లి…యెహే
ఏ, లైటింగే కొట్టనోడు
డేటింగే జెయ్యనోడు
ఇద్దరు ముగ్గురినైనా లైన్లో పెట్టని వాడు
ఫస్ట్ కిస్సు తెల్వనోడు
లాస్ట్ పబ్ గుంజనోడు
మాకెందుకు పనికిరాడులే…
మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్ల పుజా
తీన్మారు బ్యాండు బాజా
అరె అరె అరె…
మా పెళ్లి పిల్ల పుజా
దీన్ని తట్టుకుంటవా రాజా… ఏయ్
వీడు పొద్దుగాల లేవంగనే పోతడు జిమ్ము
వీనికస్సలే పడదు బ్రాందీ విస్కీ రమ్ము
పైసా ఖర్చు పెట్టనోడు
రాతిరైతే బయట పోడు… వీడో జెమ్ము
(ఆ హా, అబబ ఆ హా)
అట్లనా…!
ఇది పబ్బుల్లో ఉంటది ఫ్రైడే నైటు
బ్యూటీ పార్లర్కే నెలకు రెండు లక్షలు పెట్టు
హీల్స్ చూడు… రీల్స్ చూడు
గల్లీ బయట ఫాన్స్ చూడు… ఓ మై జోడు
ఇంస్టా ఫాలోవర్స్ చూడూ…
హే పిల్లతోటి పెండ్లి గాని
కలిపేసి తలుపేస్తే
నెలకే రిసల్ట్ వస్తది
పొయ్యి మీదా…
పొయ్యిమీద గిరక
దాని బుగ్గపట్టి కొరక, ఎహే
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరక, ఎహే..
పొయ్యిమీద గిరక
దాని బుగ్గపట్టి కొరక
వాళ్ళ అయ్యా చూస్తే ఉరక
నే దొరకనంటే దొరకా…
అప్పుడే ఆపేశారేంట్రా..?
మన పాట ఎత్తుకోండెహె..
0 Comments