Telugu Songs Lyrics

Premalo Song Lyrics In Telugu

Premalo Song Lyrics In Telugu Lyrics - Anurag Kulakarni & Sameera Bharadwaj


Premalo Song Lyrics In Telugu
Singer Anurag Kulakarni & Sameera Bharadwaj
Composer Vijai Bulganin
Music Vijai Bulganin
Song WriterPurna Chary

Lyrics

Telugu lyrics:

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మొయమన్తే నేను ఎంత.. అరెరే

చిన్నిగుండె ఉన్నదెంత

హాయి నింపి గాలినంత

ఊధమన్తే ఊపిరెంత.. అరెరెరే

కళ్ళు రెండు పుస్తకాలు

భాష లేని అక్షరాలు

చూపులోనే అర్ధమయ్యే.. అన్నీ మాటలు

ముందు లేని ఆణవాలు, లేని పోని కారణాలు

కొత్త కొత్త ఒణమాలు.. ఎంతి మాయలు

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో..

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో..

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మొయమన్తే నేను ఎంత.. అరెరే

ఆకాశం తాకాలి అని ఉందా?

నాతో రా చూపిస్తా ఆ సరదా

నెలంతా చుట్టేసే వీలుందా?

ఏముంది ప్రేమిస్తే సరిపోతా?

ఆహా మబ్బులన్ని కొమ్మలై

పూలవాన పంపితే

ఆ వాన పేరు ప్రేమ లే

దాని ఊరు మనము లే

ఏ మనసుని ఏమడగకు ఏ రుజువుని..

ఓ.. అంతే.. ఓ..

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో..

ఓ ఎంతుంటే ఎంతంత దూరాలు

రెక్కల్లైపోతే పాటలు

ఉన్నాయా బంధించే దారాలు

ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు

అరె నింగిలోని చుక్కలే

కిందకు వచ్చి చేరితే

అవి నీకు ఎదురు నిలిపితే

ఉండిపోవా ఇక్కడే

జాబిలి ఇటు చేరేను

పొరపాటున అని.. ఓ.. అంతే.. ఓ..

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో..

వేల వేల వెన్నెలంత

మీద వాలి వెలుగునంత

మొయమన్తే నేను ఎంత.. అరెరే..

చిన్నిగుండె ఉన్నదెంత

హాయి నింపి గాలినంత

ఊధమన్తే ఊపిరెంత.. అరెరే

కళ్ళు రెండు పుస్తకాలు

భాష లేని అక్షరాలు

చూపులోనే అర్ధమయ్యే.. అన్నీ మాటలు

ముందు లేని ఆణవాలు

లేని పోని కారణాలు

కొత్త కొత్త ఒణమాలు.. ఎంతి మాయలు

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో..

కథలెన్నో చెప్పారు

కవితలనూ రాశారు

కాలాలు దాటారు

యుద్ధాలు చేసారు ప్రేమలో..

తప్పు లేదు ప్రేమలో.. అరెరే…



Premalo Song Lyrics In Telugu Watch Video

Post a Comment

0 Comments