So So Ga song lyrics song lyrics penned by Krishna Kanth, music composed by Anup Rubens, and sung by Sid Sri Ram from the movie Manchi Rojulochaie.
Song Name | So So Ga song lyrics |
Singer | Sid Sri Ram |
Music | Anup Rubens |
Lyricst | Krishna Kanth |
Movie | Manchi Rojulochaie |
So So Ga song lyrics Song lyrics
Telugu lyrics: సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలో గానీ బోరై ఉంటె సోలై నిండావే ముందర వేరె అంధగత్తెలున్నా పక్కకు పోవే నా కల్లే ఎందరిలోన ఏంత దూరమున్నా నీ చూపు నన్నే అల్లెనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ మీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిధి గమ్యం ఒకటే సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలో గానీ బోరై ఉంటె సోలై నిండావే నీ పేరు రాసి నా కల్లల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెధవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ మీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటే లే నువ్వు నేను ఒకటేలే ఊహలు ఒకటే ధారులు ఒకటే మన ఇద్దరిధి గమ్యం ఒకటే సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలో గానీ బోరై ఉంటె సోలై నిండావే English Lyrics: Soo Sooga Unna Nanney So Specialey Chesaavule Solo Gaaney Borai Untey Soul-ey Nindavey Mundhara Verey Andhagatthelunna Pakkaku Pove Naa Kalley Endharilona Entha Dooramunna Nee Choopu Nanne Allenaa Chinni Baby Muddhu Baby Love Me Baby Nuvu Na Baby Okate Okate Le Nuvu Nenu Okatele Thanuvulu Rendaina Oopiri Okateley Okate Okate Le Nuvu Nenu Okatele Oohalu Okate Dhaarulu Okate Mana Iddharidhi Gamyam Okate Soo Sooga Unna Nanney So Specialey Chesaavule Solo Gaaney Borai Untey Soul-ey Nindavey Nee Peru Raasi Naa Kallalone Achesinane Naa Gundellone Pedhavulapaine Muddhe Aduguthaney Kaatuka Cheripe Kannerey Raaneney Vidiponu Ninne Chinni Baby Muddhu Baby Love Me Baby Nuvu Na Baby Okate Okate Le Nuvu Nenu Okatele Thanuvulu Rendaina Oopiri Okateley Okate Okate Le Nuvu Nenu Okatele Oohalu Okate Dhaarulu Okate Mana Iddharidhi Gamyam Okate Soo Sooga Unna Nanney So Specialey Chesaavule Solo Gaaney Borai Untey Soul-ey Nindavey
Watch So So Ga song lyrics Song Video
So So Ga song lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This So So Ga song lyrics song is from this Manchi Rojulochaie movie.
Sid Sri Ram is the singer of this So So Ga song lyrics song.
This So So Ga song lyrics Song lyrics is penned by Krishna Kanth.
1 Comments
Exllent
ReplyDelete