Bimbilikki Pilapi Song Lyrics song lyrics penned by Ramajogayya Sastry , music composed by Thaman S, and sung by Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti from the movie Prince.
Song Name | Bimbilikki Pilapi Song Lyrics |
Singer | Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti |
Music | Thaman S |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Prince |
Bimbilikki Pilapi Song Lyrics Song lyrics
Telugu Lyrics: హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే ఆ ఫస్టు లుక్కులోనే నాకు ఫ్యూస్ పోయిందే దగ్గరయ్యేకొద్దీ పల్స్ రైజై పోయిందే నా అ ఆ ఇ ఈ నువ్వు నీ ఆల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే బింబిలికి బింబిలికి పిలాపీ నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ బింబిలికి బింబిలికి పిలాపీ ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే హే లక్కీ ప్రిన్సు నేనే నీకు లవ్లీ ప్రిన్సెస్సు నీ ఇంట్లోకొచ్చి టెన్ టు ఫైవ్ దీపం పెట్టి ఏస్తా లైటింగ్సు నీ లండన్ లోన ఎందారున్నా క్రేజీ హీరోసు హే నన్నే లవ్ యూ అన్నదే నీ నాటీ ఇంగ్లీషు ఇన్నోసెంటు పేసు ఉన్న నువ్వు మాసు అది చూసే నేను పడిపోయానే మిస్ వరల్డ్ పీసు… దొరికిందే చాన్సు లక్కీగా లవ్ లో లాక్ అయ్యానే అరె ఈస్ట్ వెస్ట్ మన జోడి భలే భోంబాళే మన పెళ్ళికి ముందు పెట్టిద్దాం ప్రీ వెడ్డింగ్ షూటు నా అ ఆ ఇ ఈ నువ్వు నా ఆల్ఫాబెట్స్ నువ్వు మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే బింబిలికి బింబిలికి పిలాపీ నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ బింబిలికి బింబిలికి పిలాపీ ఫుల్ డీజే పెట్టి మోగించేద్దాం పి పి పి హే ఇంగ్లాండు క్వీను నిన్నిలా రమ్మన్నాను నువ్ నీతో పాటు మూనులైటు తీసుకొచ్చావే హే మదర్ ప్రామిస్ నేను నీ చెయ్యి వదల్లేను నువు వచ్చావంటే గుండెల్లోనా పెట్టుకుంటానే ఆ ఫస్టు లుక్కులోనే నా ఫ్యూస్ పోయిందే నువ్వు దగ్గరయ్యేకొద్దీ పల్స్ రైజై పోయిందే నా అ ఆ ఇ ఈ నువ్వు నీ ఆల్ఫాబెట్స్ నేను మన సంసారానికి సబ్ టైటిల్స్ వేసుకుందామే బింబిలికి బింబిలికి పిలాపీ నీకు నాకు సెట్టయింది సో హ్యాపీ బింబిలికి బింబిలికి పిలాపి ఫుల్ డీజే పెట్టి మొగిద్దాం పి పి పి... English Lyrics: Hey England Queen’U Ninnilaa Rammannaanu Nuv Neethopaatu MoonLight Teesukochhaave Hey Mother Promise Nenu Nee Cheyyi Vadhallenu Nuv Vachhaavante Gundellonaa Pettukuntaane Aa FirstU Look’lone Naaku Fuse Poyindhe Daggarayyekoddhi Pulse Raise Ayi Poyindhe Naa A Aa E Ee Nuvve Nee Alphabets Nenu Mana Samsaaraaniki Sub Titles Vesukundhaame Bimbiliki Bimbiliki Pilapi Neenu Naaku Settayindhi So Happy Bimbiliki Bimbiliki Pilapi Full DJ Petti Mogincheddhaam Pi Pi Pi Hey England Queen’U Ninnilaa Rammannaanu Nuv Neethopaatu MoonLight Teesukochhaave Hey Mother Promise Nenu Nee Cheyyi Vadhallenu Nuv Vachhaavante Gundellonaa Pettukuntaane Hey Lucky Prince’u Nene Neeku Lovely Princess Nee Intlokochhi Ten To Five Deepam Petti Estha Lighting’u Nee London’lona Endaarunnaa Crazy Heros’u Hey Nanne Love You Annadhe Nee Naughty English’u Innocent’u Face’u Unna Nuvvu Mass’u Adhi Choose Nenu Padipoyaane Miss World Peace’u Dorikindhe Chance Lucky Gaa LoveLo Lock Ayyaane Are East West Mana Jodi Bhale Bhombaale Mana Pelliki Mundhu Pettiddaam Pre-Wedding Shoot’u Naa A Aa E Ee Nuvve Nee Alphabets Nenu Mana Samsaaraaniki Sub Titles Vesukundhaame Bimbiliki Bimbiliki Pilapi Neenu Naaku Settayindhi So Happy Bimbiliki Bimbiliki Pilapi Full DJ Petti Mogincheddhaam Pi Pi Pi Hey England Queen’U Ninnilaa Rammannaanu Nuv Neethopaatu MoonLight Teesukochhaave Hey Mother Promise Nenu Nee Cheyyi Vadhallenu Nuv Vachhaavante Gundellonaa Pettukuntaane Aa FirstU Look’lone Naaku Fuse Poyindhe Nuv Daggarayyekoddhi Pulse Raise Ayi Poyindhe Naa A Aa E Ee Nuvve Nee Alphabets Nenu Mana Samsaaraaniki Sub Titles Vesukundhaame...
Watch Bimbilikki Pilapi Song Lyrics Song Video
Bimbilikki Pilapi Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Bimbilikki Pilapi Song Lyrics song is from this Prince movie.
Ram Miriyala , Ramya Behara ,Sahithi Chaganti is the singer of this Bimbilikki Pilapi Song Lyrics song.
This Bimbilikki Pilapi Song Lyrics Song lyrics is penned by Ramajogayya Sastry .
0 Comments