Who Am I ? Song Lyrics song lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S, and sung by Dinker Kalvala from the movie Prince .
Song Name | Who Am I ? Song Lyrics |
Singer | Dinker Kalvala |
Music | Thaman S |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Prince |
Who Am I ? Song Lyrics Song lyrics
Telugu Lyrics: తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే గుండెలోన పెట్టుకొని ప్రేమించాను నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను గుండెలోన పెట్టుకొని ప్రేమించాను నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను బుజ్జగించుకుందామని చేశా ఫోను నా ఫోను తీసి… హూ ఆర్ యూ అని అన్నావు నన్ను అయ్యో నేనెవరూ..? హే, హూ యామ్ ఐ..? నాన్ యారు? హే, న్యాన్ ఆరా? అయ్యో నేనెవరూ..? హే, హూ యామ్ ఐ..? నాన్ యారు? హే, న్యాన్ ఆరా? తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే హే, అన్ ఫాలో చెయ్యొద్ధే బుజ్జి కనకం నన్ను ఐ డోంట్ నో అనడం ఏమి సుఖం హే, పగబట్టి చూపించకే నరకం ప్రేమ రాకాసుల్లోన నువ్వు మొదటిరకం ఇది మెత్తనైన మనసమ్మా నువ్ వత్తి చూస్తావేందమ్మా మళ్ళీ మనమైపోదాం హ్యాపీ జోడీ మన ఇద్దరి మధ్య ఎందుకమ్మా నీ నా డాడీ నువ్వు జాలి లేని చిలకవే నేనేడుస్తున్నా టెన్ టు ఫైవ్ పలకవే ఎంత మొత్తుకున్నా నువు తిరిగే రావా మనం కలిసి ఉన్న కధలన్నీ మరిచినావా అయ్యో నేనెవరూ..? హే, హూ యామ్ ఐ..? నాన్ యారు? హే, న్యాన్ ఆరా? అయ్యో నేనెవరూ..? హే, హూ యామ్ ఐ..? నాన్ యారు? హే, న్యాన్ ఆరా? తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే తాలల్ల లల్లాలే తలలా లల్లాలే తల్లాలల్లా లల్లాలల్లా లల్లాలే గుండెలోన పెట్టుకొని ప్రేమించాను నువు కోపాగించుకున్నావంటే తట్టుకోలేను బుజ్జగించుకుందామని చేశా ఫోను నా ఫోను తీసి… హూ ఆర్ యూ అని అన్నావు నన్ను అయ్యో నేనెవరూ..? హే, హూ యామ్ ఐ..? నాన్ యారు? హే, న్యాన్ ఆరా?... English Lyrics: Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Gundelona Pettukoni Preminchaanu Nuvu Kopaaginchukunnaavante Thattukolenu Gundelona Pettukoni Preminchaanu Nuvu Kopaaginchukunnaavante Thattukolenu Bujjaginchukundaamani Chasaa Phone’u Naa Phone Teesi Who Are You Ani Annaav Nannu Ayyo Nenevaru..? Hey Who Am I..? Naan Yaar..? Hey Nyaan Aara? Ayyo Nenevaru..? Hey Who Am I..? Naan Yaar..? Hey Nyaan Aara? Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Hey, Unfollow Cheyyoddhe Bujji Kanakam Nannu I Don’t Know Anadam Emi Sukham Hey, Pagabatti Choopinchake Narakam Prema Raakaasullona Nuvvu Modatirakam Idhi Metthanaina Manasamma Nuv Vatthi Choosthaavendhamma Malli Manamaipodhaam Happy Jodi Mana Iddhari Madhya Endukamma Nee Naa Daddy Nuvvu Jaali Leni Chilakave Nenedusthunna Palakave Entha Motthukunna Nuvu Thirige Raava Manam Kalisi Unna Kadhalanni Marichinaava Ayyo Nenevaru..? Hey Who Am I..? Naan Yaar..? Hey Nyaan Aara? Ayyo Nenevaru..? Hey Who Am I..? Naan Yaar..? Hey Nyaan Aara? Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Taalalla Lallaale Talalaa Lallaale Tallaalallaa LallaaLaLlaa LaLLaaLe Gundelona Pettukoni Preminchaanu Nuvu Kopaaginchukunnaavante Thattukolenu Bujjaginchukundaamani Chasaa Phone’u Naa Phone Teesi Who Are You Ani Annaav Nannu Ayyo Nenevaru..? Hey Who Am I..? Naan Yaar..? Hey Nyaan Aara?..
Watch Who Am I ? Song Lyrics Song Video
Who Am I ? Song Lyrics song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Who Am I ? Song Lyrics song is from this Prince movie.
Dinker Kalvala is the singer of this Who Am I ? Song Lyrics song.
This Who Am I ? Song Lyrics Song lyrics is penned by Ramajogayya Sastry.
0 Comments