Eeswarude Song song lyrics penned by Shree Mani, music composed by Chirrantan Bhatt, and sung by Kaala Bhairava from the movie Bimbisara (05th August 2022).
Song Name | Eeswarude Song |
Singer | Kaala Bhairava |
Music | Chirrantan Bhatt |
Lyricst | Shree Mani |
Movie | Bimbisara (05th August 2022) |
Eeswarude Song Song lyrics
Telugu Lyrics: భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే దివిలో సైతం కథగా రాని విధిలీలే వెలిగెనే నీకు నువ్వే దేవుడన్న భావనంత గతమున కథే నిన్ను మించే రక్కసులుండే నిన్ను ముంచే లోకం ఇదే ఏ కాలమో విసిరిందిలే నీ పొగరు తలకు తగిన వలయమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే, ఆ ఆ రాజభోగపు లాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే రక్త దాహం మరిగిన మనసే గుక్క నీళ్లకు పడి వేచినదే ఏది ధర్మం ఏదీ న్యాయం తేల్చువాడొకడున్నాడులే లెక్క తీసి శిక్ష రాసే కర్మఫలమే ఒకటుందిలే ఏ జన్మలో, ఓ ఓ ఓ ఓ ఏ జన్మలో నీ పాపమో ఆ జన్మలోనె పాప ఫలితమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నరకమిచ్చిన నరకుడి వధతో దీప పండుగ మొదలయ్యినదే నీతి మరచిన రావణ కథతో కొత్త చరితే చిగురించినదే రాక్షసుడివో రక్షకుడివో అంతుతేలని ప్రశ్నవి నువ్వే వెలుగు పంచే కిరణమల్లె ఎదుగుతావో తెలియని కలే ఏ క్షణం… ఓ ఓ ఓ ఓ ఏ క్షణం ఏ వైపుగా అడుగేయనుందో నీ ప్రయాణమే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే ఈశ్వరుడే ఈశ్వరుడే చేసినాడు కొత్త గారడే సాక్ష్యమిదే సాక్ష్యమిదే బిక్షువయ్యే బింబిసారుడే... English Lyrics: Bhuvipai Evadu Kanivini Erugani Adbhuthame Jarigene Bhuvipai Evadu Kanivini Erugani Adbhuthame Jarigene Divilo Saitham Kathagaa Raani Vidhileele Veligene Neeku Nuvve Devudannaa Bhaavanantha Gathamuna Kathe Ninnu Minche Rakkasulunde Ninnu Munche Lokam Idhe Ye Kaalamo Visirindile Nee Pogaru Talaku Tagina Valayame Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude Raajabhogapu Laalasa Brathuke Matti Vaasana Ruchi Choosinadhe, AaAa Raajabhogapu Laalasa Brathuke Matti Vaasana Ruchi Choosinadhe Raktha Daaham Marigina Manase Gukka Neellaku Padi Vechinadhe Edi Dharmam Edi Nyaayam Telchuvaadokadunnaadule Lekka Teesi Shiksha Raase Karmaphalame Okatundhile Janmalo, O O O O Ye Janmalo Nee Paapamo Aa Janmalone Paapa Phalithame Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinadhe Narakamichhina Narakudi Vadhatho Deepa Panduga Modalayyinadhe Neethi Marachina Raavana Kadhatho Kotta Charithe Chigurinchinadhe Raakshasudivo Rakshakudivo Anthutelani Prasnavi Nuvve Velugu Panche Kiranamalle Edugutaavo Theliyani Kale Ye Kshanam… O O O o Ye Kshanam Ye Vaipugaa Adugeyanundho Nee Prayaaname Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude Eeswarude Eeswarude Chesinaadu Kotta Gaarade Saakshyamide Saakshyamide Bikshudayye Bimbisaarude...
Watch Eeswarude Song Song Video
Eeswarude Song song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Eeswarude Song song is from this Bimbisara (05th August 2022) movie.
Kaala Bhairava is the singer of this Eeswarude Song song.
This Eeswarude Song Song lyrics is penned by Shree Mani.
0 Comments